Skip to main content

Andhra Pradesh : సోలార్‌ పార్కుల అభివృద్ధిలో ఏపీ నంబర్‌ వన్‌

సోలార్‌ పార్కుల ఏర్పాటుకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక నిధులు విడుదల చేసి ప్రథమ స్థానంలో ఉందని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది.
Solar park
Solar park

ఇప్పటి వరకు ఏపీ రూ. 590.80 కోట్లు కేటాయించిందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో రాజస్థాన్‌ (రూ. 535 కోట్లు), కర్ణాటక (రూ. 351 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ. 212 కోట్లు) ఉన్నాయని వెల్లడించింది.

Published date : 22 Dec 2021 05:04PM

Photo Stories