వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)
1. Jupiter’s moons చేరుకోవడానికి ఏ అంతరిక్ష సంస్థ తన మిషన్ జ్యూస్‌ను విజయవంతంగా ప్రారంభించింది?
ఎ. జపాన్ స్పేస్ ఏజెన్సీ
బి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
డి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
- View Answer
- Answer: సి
2. క్రాబ్ నెబ్యులా చిత్రాన్ని ఏ అంతరిక్ష సంస్థ విడుదల చేసింది?
ఎ. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
బి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సి. ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ
డి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
- View Answer
- Answer: ఎ
3. ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ 'కుంబమ్ గ్రేప్స్' GI ట్యాగ్‌ని పొందింది?
ఎ. తెలంగాణ
బి. జమ్మూ & కాశ్మీర్
సి. తమిళనాడు
డి. పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: సి
4. ఇండియన్ ఆయిల్, యుఎస్ ఆధారిత లాంజాజెట్ సంయుక్తంగా మొట్టమొదటి గ్రీన్ ఏవియేషన్ ఇంధన ఉత్పత్తి యూనిట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశాయి?
ఎ. పంజాబ్
బి. రాజస్థాన్
సి. హర్యానా
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
5. 'xylazine' ఔషధాన్ని ఏ దేశం ముప్పుగా ప్రకటించింది?
ఎ. ఇటలీ
బి. USA
సి. జపాన్
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: బి
6. DRDO Industry Academia Centre of Excellence ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. IIT కాన్పూర్
బి. IIT హైదరాబాద్
సి. IIT మద్రాస్
డి. IIT రూర్కీ
- View Answer
- Answer: సి
7. అమెరికా తయారు చేసిన పేట్రియాట్ గైడెడ్ మిస్సైళ్లను ఏ దేశానికి అందజేసింది?
ఎ. ఉక్రెయిన్
బి. తైవాన్
సి. దక్షిణ కొరియా
డి. టర్కీ
- View Answer
- Answer: ఎ
8. ఏ దేశం తన మొదటి భూ పరిశీలన ఉపగ్రహం "తైఫా-1"ను ప్రయోగించింది?
ఎ. రష్యా
బి. ఖతార్
సి. కువైట్
డి. కెన్యా
- View Answer
- Answer: డి
9. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన 'ఉత్తరమేరూరు రాతి శాసనంస ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ. తెలంగాణ
బి. జమ్మూ & కాశ్మీర్
సి. పశ్చిమ బెంగాల్
డి. తమిళనాడు
- View Answer
- Answer: డి
10. తక్కువ ధర కెమెరా సెటప్‌ను అభివృద్ధి చేయడానికి నాసాతో ఏ IIT సహకరించింది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT హైదరాబాద్
సి. IIT రూర్కీ
డి. IIT ఇండోర్
- View Answer
- Answer: డి
11. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ సమీక్ష ద్వారా నీతి ఆయోగ్ ఏ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆలోచిస్తోంది?
ఎ. చైనా
బి. భూటాన్
సి. నేపాల్
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
12. గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించడానికి DNA డేటాబేస్‌ను సిద్ధం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
13. ఏ సంస్థ సింగపూర్ యొక్క TeLEOS-2 ఉపగ్రహాన్ని ఏప్రిల్ 22న ప్రయోగించింది?
ఎ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
బి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సి. జపాన్ స్పేస్ ఏజెన్సీ
డి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
- View Answer
- Answer: బి
14. ఫెంగ్యున్-3 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది?
ఎ. చిలీ
బి. సైప్రస్
సి. చైనా
డి. క్యూబా
- View Answer
- Answer: సి
15. తమ మొదటి గూఢచారి ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉందని ఏ దేశ నాయకుడు ప్రకటించారు?
ఎ. నార్వే
బి. ఉత్తర కొరియా
సి. నైజీరియా
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: బి