Weekly Current Affairs (Persons) క్విజ్ (18-24 నవంబర్ 2022)
1. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. C V ఆనంద బోస్
B. అతాను చక్రవర్తి
C. అరవింద్ కుమార్ శర్మ
D. నృపేంద్ర మిశ్రా
- View Answer
- Answer: A
2. NPS ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. రాజీవ్ గౌబా
B. సూరజ్ భాన్
C. అజయ్ కుమార్ భల్లా
D. ఉర్జిత్ పటేల్
- View Answer
- Answer: B
3. నీతి ఆయోగ్‌లో నాల్గవ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
A. రఘురామ్ రాజన్
B. అరవింద్ వీరమణి
C. ఉర్జిత్ పటేల్
D. అరుంధతీ భట్టాచార్య
- View Answer
- Answer: B
4. ONGC కంపెనీకి కొత్త చైర్మన్ ఎవరు?
A. రాజేష్ కుమార్ శ్రీవాస్తవ
B. ఓం ప్రకాష్ సింగ్
C. అరుణ్ కుమార్ సింగ్
D. అనురాగ్ శర్మ
- View Answer
- Answer: C
5. కింది వారిలో ఎవరు నేపాల్‌లో జరగనున్న ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఆహ్వానించబడ్డారు?
A. అశ్విన్ సంఘీ
B. రాజీవ్ కుమార్
C. సమిత్ బసు
D. సుశీల్ చంద్ర
- View Answer
- Answer: B
6. భారత కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు?
A. అరుణ్ గోయెల్
B. సందీప్ సింగ్ ఠాకూర్
C.పవన్ షా
D. రమేష్ శర్మ
- View Answer
- Answer: A
7. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. సెరిక్ సుల్తాంగలి
B. అజాత్ పెరుషేవ్
C. నూర్సుల్తాన్ నజర్బయేవ్
D. కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్
- View Answer
- Answer: D
8. కింది వారిలో ఎవరు ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు?
A. అవినాష్ చందర్
B. ఉషా నటేశన్
C. రాజ్ అగర్వాల్
D. టీజీ సీతారాం
- View Answer
- Answer: D
9. ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. దీక్షిత్ జోషి
B. రాజేష్ వర్మ
C. రాజీవ్ కుమార్
D.వినీత్ కుమార్
- View Answer
- Answer: D
10. అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు?
A. ఇండోనేషియా
B. వియత్నాం
C. మలేషియా
D. సింగపూర్
- View Answer
- Answer: C
11. భారత సైన్యం యొక్క మొదటి మహిళా స్కైడైవర్ ఎవరు?
A. ఆర్తి సరిన్
B. అభిలాష బరాక్
C. రాజశ్రీ రామసేతు
D. లాన్స్ నాయక్ మంజు
- View Answer
- Answer: D