వీక్లీ కరెంట్ అఫైర్స్ (వార్తల్లో వ్యక్తులు) క్విజ్ (08-14 జూలై 2022)
1. దక్షిణ సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్‌కు ఫోర్స్ కమాండర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. లెఫ్టినెంట్ జనరల్ బి. ఎస్. రాజు
B. లెఫ్టినెంట్ జనరల్ YK జోషి
C. లెఫ్టినెంట్ జనరల్ M. సుబ్రమణియన్
D. లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్
- View Answer
- Answer: C
2. రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి?
A. సాహిత్యం
B. సంగీతం
C. వ్యాపారం
D. క్రీడలు
- View Answer
- Answer: B
3. పీయూష్ గోయల్ తర్వాత G-20కి భారతదేశం యొక్క కొత్త షెర్పాగా ఎవరు ఎంపికయ్యారు?
A. అమితాబ్ కాంత్
B. పరమేశ్వరన్ అయ్యర్
C. రాకేష్ శర్మ
D. నిర్మలా సీతారామన్
- View Answer
- Answer: A
4. భారతదేశ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. సందీప్ చంద్ర
B. పవన్ మిశ్రా
C. R K గుప్తా
D. రమేష్ శ్రీకాంత్
- View Answer
- Answer: C
5. బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్ ఏ సంస్థకు సీఎండీగా నియమితులయ్యారు?
A. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
B. ONGC లిమిటెడ్
C. గెయిల్ లిమిటెడ్
D. కోల్ ఇండియా లిమిటెడ్
- View Answer
- Answer: A
6. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. వినోద్ కుమార్ యాదవ్
B. ప్రదీప్ గౌర్
C.రాజేంద్రప్రసాద్
D. యోగేష్ కుమార్
- View Answer
- Answer: C
7. శ్రీలంక కొత్త తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు?
A. జగత్ కోడితువాక్కు
B. రణిల్ విక్రమసింఘే
C. శవేంద్ర సిల్వా
D. మహింద యాపా అబేవర్దన
- View Answer
- Answer: B