వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)
1. 2015 నుంచి 2022 వరకు భారతదేశంలో మలేరియా కేసుల తగ్గుదల శాతం ఎంత?
ఎ. 82%
బి. 83%
సి. 84%
డి. 85%
- View Answer
- Answer: డి
2. వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ NAFED ద్వారా మొదటి 'మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ (MEC)' ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. న్యూఢిల్లీ
బి. లక్నో
సి. సూరత్
డి. జోధ్‌పూర్
- View Answer
- Answer: ఎ
3. 'హెరిటేజ్ ఫెస్టివల్ 2023' ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. జార్ఖండ్
బి. బీహార్
సి. మహారాష్ట్ర
డి. గోవా
- View Answer
- Answer: డి
4. ఏ రాష్ట్రానికి చెందిన 'స్వాగత్'(SWAGAT Initiative) ఇటీవల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
ఎ. త్రిపుర
బి. గుజరాత్
సి. ఉత్తరాఖండ్
డి. మణిపూర్
- View Answer
- Answer: బి
5. సింథన్ స్నో ఫెస్టివల్-2023 ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఉత్తరా ఖండ్
సి. జమ్మూ & కాశ్మీర్
డి. లడఖ్
- View Answer
- Answer: సి
6. భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ఎక్కడ నిర్మించారు?
ఎ. తెలంగాణ
బి. జమ్మూ & కాశ్మీర్
సి. తమిళనాడు
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
7. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం, BRO సైన్ బోర్డును పెట్టిన మొదటి భారతీయ గ్రామం పేరేంటి?
ఎ. మన - ఉత్తరాఖండ్
బి. కసౌలి - హిమాచల్ ప్రదేశ్
సి. అత్తారి - పంజాబ్
డి. పల్లి - జమ్మూ & కాశ్మీర్
- View Answer
- Answer: ఎ
8. ఫుడ్ కాన్క్లేవ్-2023ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది?
ఎ. త్రిపుర
బి. మిజోరాం
సి. తెలంగాణ
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: సి
9. భారత సైన్యం లోని ఆర్టిలరీ రెజిమెంట్‌లో ఎంతమంది మహిళా అధికారులు చేరారు?
ఎ. మూడు
బి. నాలుగు
సి. ఆరు
డి. ఐదు
- View Answer
- Answer: డి
10. ఫ్యాక్టరీల చట్టానికి చేసిన వివాదాస్పద సవరణను ఉపసంహరించుకుంటున్నట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
ఎ. తమిళనాడు
బి. నాగాలాండ్
సి. సిక్కిం
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
11. "గంగా పుష్కరాలు" ఏ నగరంలో నిర్వహిస్తున్నారు?
ఎ. కురుక్షేత్రం
బి. రిషికేశ్
సి. వారణాసి
డి. హరిద్వార్
- View Answer
- Answer: సి
12. భారత ప్రభుత్వం ఇటీవల 14 యాప్‌లను ఏ రాష్ట్రంలో నిషేధించింది?
ఎ. తమిళనాడు
బి. పశ్చిమ బెంగాల్
సి. జమ్మూ & కాశ్మీర్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
13. బీహార్ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సర్వేను ప్రారంభించింది?
ఎ. ఒడిశా
బి. గుజరాత్
సి. అస్సాం
డి. కేరళ
- View Answer
- Answer: ఎ
14. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 50 రోజుల కౌంట్‌డౌన్‌కు గుర్తుగా యోగా మహోత్సవ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. జమ్ము
బి. డెహ్రాడూన్
సి. పూణే
డి. జైపూర్
- View Answer
- Answer: డి
15. ఆహార భద్రత కోసం వెబ్‌సైట్‌ను, వినియోగదారుల కోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. తమిళనాడు
బి. జమ్మూ & కాశ్మీర్
సి. పశ్చిమ బెంగాల్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
16. SCO సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఏ రాష్ట్రంలో సమావేశమయ్యారు?
ఎ. కర్ణాటక
బి. జార్ఖండ్
సి. మణిపూర్
డి. గోవా
- View Answer
- Answer: డి
17. భారతదేశపు మొట్ట మొదటి undersea twin tunnel ఏ నగరంలో నిర్మితమవుతోంది?
ఎ. చెన్నై
బి. విశాఖపట్నం
సి. కొచ్చి
డి. ముంబై
- View Answer
- Answer: డి
18. కోంద్ తెగ వారు జరుపుకునే 'బిహాన్ మేళా' ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. ఒడిశా
బి. సిక్కిం
సి. అస్సాం
డి. కేరళ
- View Answer
- Answer: ఎ
19. కల్లు గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
ఎ. మణిపూర్
బి. కేరళ
సి. తెలంగాణ
డి. గోవా
- View Answer
- Answer: సి