వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
1. "మిషన్-300" మరియు "మై వోట్, మై వాలెంటైన్" ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
ఎ. తెలంగాణ
బి. గోవా
సి. కేరళ
డి. మేఘాలయ
- View Answer
- Answer: డి
2. భారతదేశం నుంచి ఫైలేరియాసిస్ ఎప్పటికి నిర్మూలన అవుతుందని భావిస్తున్నారు? ఇందుకోసం "మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ష కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.!
ఎ. 2026
బి. 2027
సి. 2025
డి. 2024
- View Answer
- Answer: బి
3. డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఏ రాష్ట్రంలో ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ ప్లాంట్లను ప్రారంభించారు?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: బి
4. ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (IISS) 23వ ఎడిషన్ ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 17, 2023 వరకు ఎక్కడ జరిగింది?
ఎ. అజ్మీర్
బి. వారణాసి
సి. కోల్‌కతా
డి. పాట్నా
- View Answer
- Answer: సి
5. మొదటి G20 కల్చర్ ట్రాక్ మీట్ ఎక్కడ జరిగింది?
ఎ. సాంచి
బి. జైపూర్
సి. ఖజురహో
డి. అగర్తల
- View Answer
- Answer: సి
6. పురాతనమైన కంచోత్ పండుగను J&Kలోని ఏ లోయలో జరుపుకుంటారు?
ఎ. అరకు లోయ
బి. చీనాబ్ వ్యాలీ
సి. పార్వతి లోయ
డి. నుబ్రా వ్యాలీ
- View Answer
- Answer: బి
7. ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? ఇందులో భాగంగా అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు.
ఎ. మధ్యప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
8. 2 రోజుల పార్లమెంటరీ వర్క్‌షాప్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎక్కడ ప్రారంభించారు?
ఎ. గుజరాత్
బి. రాజస్థాన్
సి. పంజాబ్
డి. హర్యానా
- View Answer
- Answer: ఎ
9. మిషన్ ప్రేరణ ఏ నగరంలో పునఃప్రారంభమైంది?
ఎ. పూణే
బి. పాట్నా
సి. సూరత్
డి. అజ్మీర్
- View Answer
- Answer: ఎ
10. రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. కొచ్చి
బి. విశాఖపట్నం
సి. పూణే
డి. తిరువనంతపురం
- View Answer
- Answer: బి
11. ఆల్-వెదర్ కనెక్టివిటీని అందించడానికి షింకు లా టన్నెల్ నిర్మాణాన్ని ఏ రాష్ట్రం/యూటీలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ. ఢిల్లీ
బి. సిక్కిం
సి. లడఖ్
డి. మిజోరాం
- View Answer
- Answer: సి
12. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో రూ. 19,000 కోట్ల ద్రవ్యోల్బణ ఉపశమన ప్యాకేజీని ఏ రాష్ట్రం/UT ప్రకటించింది?
ఎ. అస్సాం
బి. జార్ఖండ్
సి. రాజస్థాన్
డి. మిజోరాం
- View Answer
- Answer: సి
13. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'జల్ జన్ అభియాన్'ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. సిక్కిం
బి. అస్సాం
సి. ఒడిశా
డి. రాజస్థాన్
- View Answer
- Answer: డి
14. మొదటి రాష్ట్ర స్థాయి 'రొయ్యల మేళా' ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. అస్సాం
బి. రాజస్థాన్
సి. పంజాబ్
డి. కేరళ
- View Answer
- Answer: సి
15. 23 దేశాల ప్రతినిధుల కోసం B20 సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ. మణిపూర్
బి. మిజోరాం
C. జార్ఖండ్
D. రాజస్థాన్
- View Answer
- Answer: ఎ
16. ఏ రాష్ట్రంలో 20 పర్యాటక పోలీసు స్టేషన్లను ప్రారంభించారు?
ఎ. అరుణాచల్ ప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
17. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన సాగర్ పరిక్రమ మూడవ దశ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. గుజరాత్
బి. ఒడిశా
సి. బీహార్
డి. నాగాలాండ్
- View Answer
- Answer: ఎ
18. ఏ రాష్ట్రంలో నిర్వహించిన రన్ ఉత్సవ్‌కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరయ్యారు?
ఎ. మహారాష్ట్ర
బి. నాగాలాండ్
సి. గుజరాత్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
19. రాష్ట్రంలోని అన్ని బార్లను మూసివేసేలా నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది.?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. ఆంధ్రప్రదేశ్
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
20. G-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లు భారతదేశంలోని ఏ నగరంలో సమావేశమవనున్నారు?
ఎ. సూరత్
బి. బెంగళూరు
సి. ఢిల్లీ
డి. ముంబై
- View Answer
- Answer: బి
21. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ “టెక్నోటెక్స్ 2023” ఈవెంట్‌ను ఏ నగరం నిర్వహిస్తుంది?
ఎ. జోధ్‌పూర్
బి. కోల్‌కతా
సి. లక్నో
డి. ముంబై
- View Answer
- Answer: డి
22. దివ్య కళా మేళా 2023 ఎక్కడ నిర్వహించారు?
A. ఆగ్రా
బి. జైపూర్
సి. ముంబై
డి. ఇండోర్
- View Answer
- Answer: సి