వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)
1. అన్ని వాతావరణాలలో లడఖ్‌ను చేరుకునేందుకు వీలుగా జోజిల టన్నెల్(Zojila Tunnel)ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎ. నాగాలాండ్
బి. జమ్మూ & కాశ్మీర్
సి. అస్సాం
డి. రాజస్థాన్
- View Answer
- Answer: బి
2. 2nd Health Executive Meet ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. జార్ఖండ్
బి. కర్ణాటక
సి. గోవా
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
3. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది?
ఎ. పాట్నా
బి. న్యూఢిల్లీ
సి. ముంబై
డి. చెన్నై
- View Answer
- Answer: బి
4. 'వందే మెట్రో' ఏ సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుంది?
ఎ. డిసెంబర్ 2023
బి. నవంబర్ 2023
సి. మార్చి 2024
డి. మే 2024
- View Answer
- Answer: ఎ
5. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)పై నిర్వహించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది?
ఎ. న్యూఢిల్లీ
బి. వారణాసి
సి. జైపూర్
డి. గౌహతి
- View Answer
- Answer: ఎ
6. 'ముఖ్యమంత్రి ఆదివాసీ పరబ్ సమ్మాన్ నిధి యోజన' ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. ఛత్తీస్‌గఢ్
బి. రాజస్థాన్
సి. మహారాష్ట్ర
డి. హర్యానా
- View Answer
- Answer: ఎ
7. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
ఎ. అహ్మదాబాద్ - గుజరాత్
బి. హైదరాబాద్ – తెలంగాణ
సి. నాగ్‌పూర్ - మహారాష్ట్ర
డి. లక్నో - ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
8. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌పై తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను ఏ రాష్ట్రంలో విడుదల చేసింది?
ఎ. తెలంగాణ
బి. ఒడిశా
సి. కేరళ
డి. ఛత్తీస్‌గఢ్
- View Answer
- Answer: ఎ
9. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (PSU)ల విశ్లేషణ కోసం ఏ రాష్ట్రం ఎర్నెస్ట్ & యంగ్‌ని కన్సల్టెంట్‌గా ఎంచుకుంది?
ఎ. గుజరాత్
బి. నాగాలాండ్
సి. తమిళనాడు
డి. బీహార్
- View Answer
- Answer: సి
10. యువ స్టార్ట్-అప్‌లను గుర్తించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ‘యువ పోర్టల్’ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. జమ్ము
బి. న్యూఢిల్లీ
సి. చెన్నై
డి. షిల్లాంగ్
- View Answer
- Answer: బి
11. Female infertility కి సంబంధించి జాతీయ సదస్సును కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది?
ఎ. హరిద్వార్
బి. చండీగఢ్
సి. పాట్నా
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: డి
12. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా PTP-NER పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. తెలంగాణ
బి. మేఘాలయ
సి. మణిపూర్
డి. కేరళ
- View Answer
- Answer: సి
13. ఆయిల్ జెట్టీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. గుజరాత్
బి. కర్ణాటక
సి. జార్ఖండ్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: ఎ
14. ట్రావెల్ ఫెర్రీ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది?
ఎ. కేరళ
బి. ఒడిశా
సి. బీహార్
డి. గోవా
- View Answer
- Answer: ఎ
15. 'థావే ఫెస్టివల్' ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ. మిజోరాం
బి. నాగాలాండ్
సి. త్రిపుర
డి. బీహార్
- View Answer
- Answer: డి
16. క్లీన్ గంగా మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది?
ఎ. రూ.638 కోట్లు
బి. రూ.639 కోట్లు
సి. రూ.637 కోట్లు
డి. రూ.636 కోట్లు
- View Answer
- Answer: ఎ
17. కాంగ్పోక్పిలో హున్-తాడౌ(Hun-Tadou) సాంస్కృతిక ఉత్సవాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
ఎ. మహారాష్ట్ర
బి. మణిపూర్
సి. మేఘాలయ
డి. మిజోరాం
- View Answer
- Answer: బి
18. G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
ఎ. హైదరాబాద్
బి. జైపూర్
సి. హరిద్వార్
డి. నోయిడా
- View Answer
- Answer: ఎ
19. గ్రామ పంచాయతీలలో 'కిసాన్ సంపర్క్ అభియాన్'ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. జమ్మూ & కాశ్మీర్
సి. పశ్చిమ బెంగాల్
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
20. మొక్కజొన్న సదస్సును ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. ముంబై
బి. న్యూఢిల్లీ
సి. పూణే
డి. గౌహతి
- View Answer
- Answer: బి
21. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో PM-MITRA పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. రాజస్థాన్
సి. గుజరాత్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
22. భారతదేశంలో 'G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్' ఎక్కడ నిర్వహించారు?
ఎ. ముంబై
బి. బికనీర్
సి. జోధ్‌పూర్
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి