వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
1. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఏ రాష్ట్రం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు బాల్య వివాహాలకు పాల్పడిన 1800 మందిని పోలీసులు ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు.
ఎ. బీహార్
బి. అస్సాం
సి. కర్ణాటక
డి. నాగాలాండ్
- View Answer
- Answer: బి
2. స్థానిక చేతివృత్తుల వారి కోసం డియోఘడ్ మార్ట్ అనే ఆన్లైన్ సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
ఎ. సిక్కిం
బి. మధ్యప్రదేశ్
సి. జార్ఖండ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
3. 36వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. జైపూర్ - రాజస్థాన్
బి.నాగపూర్ - మహారాష్ట్ర
సి.నోయిడా - ఉత్తరప్రదేశ్
డి.ఫరీదాబాద్ - హర్యానా
- View Answer
- Answer: డి
4. ఏ ఈశాన్య రాష్ట్రం ఇటీవల ఐటీ రంగం కోసం టెక్నాలజీ పార్కును ప్రారంభించింది?
ఎ. మేఘాలయ
బి. అస్సాం
సి. సిక్కిం
డి. గుజరాత్
- View Answer
- Answer: ఎ
5. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' పథకం కింద ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
ఎ. 25
బి. 35
సి. 38
డి. 32
- View Answer
- Answer: బి
6. 'విజన్ ఫర్ ఆల్ స్కూల్ ఐ హెల్త్ ప్రోగ్రామ్'ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. ఉత్తరాఖండ్
బి. రాజస్థాన్
సి. ఒడిశా
డి. గోవా
- View Answer
- Answer: డి
7. గుర్తింపు పొందిన స్టార్టప్ లు/యూనికార్న్ లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
ఎ. మహారాష్ట్ర
బి. మిజోరాం
సి. రాజస్థాన్
డి. హర్యానా
- View Answer
- Answer: ఎ
8. తొలి జీ-20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. బెంగళూరు
బి.అహ్మదాబాద్
సి. సూరత్
డి.ఆగ్రా
- View Answer
- Answer: ఎ
9. భారతీయ రైల్వేను 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద వారసత్వ సంపదగా గుర్తించిన రాష్ట్రం ఏది?
ఎ. తెలంగాణ
బి. గుజరాత్
సి. త్రిపుర
డి. గోవా
- View Answer
- Answer: బి
10. ఆపరేషన్ సద్భావనను భారత సైన్యం ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించింది?
ఎ. ఢిల్లీ
బి. లడఖ్
సి.లక్షద్వీప్
డి.పాండిచ్చేరి
- View Answer
- Answer: బి
11. 'మేరోరూఖ్ మేరో సంతతి' 'న్యూ గ్రీన్ ఇనిషియేటివ్'ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. త్రిపుర
బి. సిక్కిం
సి. తెలంగాణ
డి. మేఘాలయ
- View Answer
- Answer: బి
12. ఆసియాలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. మాంద్ సార్ - మధ్యప్రదేశ్
బి.ఉదయ్ పూర్ - రాజస్థాన్
సి.పూరీ - ఒడిశా
డి.వయనాడ్ - కేరళ
- View Answer
- Answer: ఎ
13. దక్షిణ భారతదేశపు తొలి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ నగరంలో శంకుస్థాపన చేశారు?
ఎ. ముంబై
బి.తుమకూరు
సి.వరంగల్
డి. జైపూర్
- View Answer
- Answer: బి
14. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పీసా పరీక్షను నిర్వహించడానికి ఒ.ఇ.సి.డి(OECD)తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. రాజస్థాన్
బి. ఒడిశా
సి. గుజరాత్
డి. అస్సాం
- View Answer
- Answer: సి
15. కొత్త హజ్ పాలసీ ప్రకారం మొదటిసారి హజ్ ప్యాకేజీ వ్యయం ఎంత మేరకు తగ్గింది?
ఎ: రూ.30,000
బి. ₹ 50,000
సి. ₹ 20,000
డి. ₹ 10,000
- View Answer
- Answer: బి
16. 'పవన్ హన్స్ లిమిటెడ్' ఆరు రూట్లలో హెలికాప్టర్ సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతోంది?
ఎ. గుజరాత్
బి. ఉత్తరాఖండ్
సి. మిజోరాం
డి. అస్సాం
- View Answer
- Answer: డి
17. డిజిటల్ లింక్డ్ హెల్త్ రికార్డుల పరంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏ మైలురాయిని సాధించింది?
ఎ: 15 కోట్లు
బి. 18 కోట్లు
సి. 20 కోట్లు
డి. 25 కోట్లు
- View Answer
- Answer: సి
18. 'ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన'ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఆంధ్ర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
19. భారతదేశపు మొట్టమొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. లడఖ్
బి.గుల్మార్గ్
సి.శ్రీనగర్
డి. డెహ్రాడూన్
- View Answer
- Answer: బి
20. ఎగుమతి సామర్ధ్యం కలిగిన ఉత్పత్తులను ఎగుమతి కేంద్రాలుగా ఓడీఓపీ-డిస్ట్రిక్ట్స్ కింద ఎన్ని జిల్లాలను గుర్తించారు?
ఎ. 765 జిల్లాలు
బి. 750 జిల్లాలు
సి. 780 జిల్లాలు
డి. 745 జిల్లాలు
- View Answer
- Answer: ఎ
21. రెండేళ్ల విరామం తర్వాత కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. వారణాసి
బి. ముంబై
సి.జైపూర్
డి.ఆగ్రా
- View Answer
- Answer: బి
22. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ లో దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఎన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి?
ఎ: 40 లక్షలు
బి. 60 లక్షలు
సి. 50 లక్షలు
డి. 70 లక్షలు
- View Answer
- Answer: బి