వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
1. భారత వైమానిక దళం పాల్గొనే INIOCOS-23 విన్యాసాలు ఏ దేశంలో జరిగాయి?
ఎ. గ్రీస్
బి. పెరూ
సి. సెనెగల్
డి. రువాండా
- View Answer
- Answer: ఎ
2. '1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్' ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది?
ఎ. UAE
బి. జర్మనీ
సి. రష్యా
డి. ఉగాండా
- View Answer
- Answer: ఎ
3. ఏ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను ఇండియాకు తీసుకువచ్చేందుకు 'ఆపరేషన్ కావేరి' ని చేపట్టారు?
ఎ. సుడాన్
బి. స్పెయిన్
సి. సింగపూర్
డి. స్విట్జర్లాండ్
- View Answer
- Answer: ఎ
4. ఇటీవల ఏ దేశంలో NATO సైబర్-డిఫెన్స్ విన్యాసాలు 'లాక్డ్ షీల్డ్స్ 2023' నిర్వహించింది?
ఎ. కువైట్
బి. ఎస్టోనియా
సి. ఫ్రాన్స్
డి. అమెరికా
- View Answer
- Answer: బి
5. మిలియన్ల కొద్దీ ఫోన్లలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను ఏ దేశం పరీక్షించింది?
ఎ. USA
బి. యునైటెడ్ కింగ్డమ్
సి. UAE
డి. ఉగాండా
- View Answer
- Answer: బి
6. సముద్రగర్భ కేబుల్స్ ద్వారా తన పవర్ గ్రిడ్‌ను సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు లింక్ చేయడాన్ని ఏ దేశం పరిశీలిస్తోంది?
ఎ. ఆస్ట్రేలియా
బి. ఇరాక్
సి. బహమాస్
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
7. ఏ దేశం తన కొత్త రక్షణ వ్యూహాత్మక సమీక్షను ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రారంభించారు?
ఎ. ఆఫ్ఘనిస్తాన్
బి. అమెరికా
సి. ఆస్ట్రేలియా
డి. భూటాన్
- View Answer
- Answer: సి
8. బెర్లిన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించినందుకు ప్రతీకార చర్యగా 20 మంది జర్మన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
ఎ. రష్యా
బి. జపాన్
సి. భూటాన్
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: ఎ
9. దేశంలోని మొట్టమొదటి అబార్షన్ మాత్రను ఏ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది?
ఎ. రష్యా
బి. జపాన్
సి. నేపాల్
డి. క్యూబా
- View Answer
- Answer: బి
10. ఉత్తరప్రదేశ్‌లో బయోడీజిల్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏ దేశానికి చెందిన సంస్థ సిద్ధంగా ఉంది?
ఎ. బెల్జియం
బి. బహ్రెయిన్
సి. బెలిజ్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: ఎ
11. మూడో ఇన్-పర్సన్ క్వాడ్ సమ్మిట్‌ను ఏ దేశం నిర్వహించనుంది?
ఎ. భారతదేశం
బి. USA
సి. ఆస్ట్రేలియా
డి. జపాన్
- View Answer
- Answer: సి
12. మంగోలియాలో భారతదేశం ఏ సంవత్సరం నాటికి రిఫైనరీని నిర్మించాలని భావిస్తోంది?
ఎ. 2023
బి. 2024
సి. 2025
డి. 2026
- View Answer
- Answer: సి
13. gold backed digital currencyని ఏ దేశం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది?
ఎ. ఒమన్
బి. కెన్యా
సి. నైజీరియా
డి. జింబాబ్వే
- View Answer
- Answer: డి
14. దుబాయ్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ ఎగ్జిబిషన్లో నిర్మించిన చిన్న భవనాన్ని ఏ దేశం ప్రారంభించింది?
ఎ. ఇండోనేషియా
బి. సింగపూర్
సి. ఇండియా
డి. నార్వే
- View Answer
- Answer: సి
15. భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా రాఫెల్ పైలట్ పాల్గొనే బహుళ-దేశాల డ్రిల్ ఏ దేశంలో జరిగింది?
ఎ. ఖతార్
బి. రష్యా
సి. ఫ్రాన్స్
డి. జపాన్
- View Answer
- Answer: సి
16. ద్వైపాక్షిక శిక్షణా విన్యాసాలు అజేయ వారియర్ 2023 యొక్క 7వ ఎడిషన్‌లో భారతదేశం ఏ దేశంతో కలిసి పాల్గొంటోంది?
ఎ. హంగేరి
బి. ఇజ్రాయెల్
సి. యునైటెడ్ కింగ్డమ్
డి. రష్యా
- View Answer
- Answer: సి