వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)
1. ఇండో-ఈజిప్ట్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ - I ప్రారంభ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. ఛత్తీస్గఢ్
2. బీహార్
3. గోవా
4. రాజస్థాన్
- View Answer
- Answer: 4
2. 43వ అంతర్జాతీయ టూరిజం ఫెయిర్ 'FITUR 2023' ఏ నగరంలో ప్రారంభమైంది?
1. మాడ్రిడ్
2. పారిస్
3. రోమ్
4. న్యూఢిల్లీ
- View Answer
- Answer: 1
3. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు అభివృద్ధి సహాయాన్ని పెంచేందుకు ఏ దేశం ముందుకువచ్చింది?
1. ఇరాన్
2. ఇండియా
3. ఇటలీ
4. ఇజ్రాయెల్
- View Answer
- Answer: 2
4. వందలాది సాయుధ వాహనాలు, రాకెట్లను ఏ దేశానికి పంపడానికి USA సిద్ధమైంది?
1. భారతదేశం
2. ఉక్రెయిన్
3. UAE
4. గ్రీస్
- View Answer
- Answer: 2
5. 2023 గణతంత్ర దినోత్సవానికి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు?
1. జపాన్
2. ఈజిప్ట్
3. ఫ్రాన్స్
4. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: 2
6. యానోమామి(Yanomami) ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతూ చిన్నారులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వైద్య అత్యవసర పరిస్థితిని ఏ దేశం ప్రకటించింది?
1. బ్రెజిల్
2. బహమాస్
3. బహ్రెయిన్
4. బంగ్లాదేశ్
- View Answer
- Answer: 1
7. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ - 2023 సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు?
1. గ్రీస్
2. న్యూజిలాండ్
3. స్విట్జర్లాండ్
4. ఫిన్లాండ్
- View Answer
- Answer: 3
8. G20లో భాగంగా నిర్వహిస్తున్న మొదటి B20 సమావేశం ఏ నగరంలో ముగిసింది?
1. గాంధీనగర్
2. చండీగఢ్
3. కాన్పూర్
4. జోధ్పూర్
- View Answer
- Answer: 1
9. వీసా ప్రాసెసింగ్లో జాప్యాన్ని తగ్గించడానికి అనేక కొత్త కార్యక్రమాలు, పథకాలను ఏ దేశంలో USA ప్రారంభించింది?
1. ఇరాన్
2. ఇజ్రాయెల్
3. ఇరాక్
4. భారతదేశం
- View Answer
- Answer: 4
10. "శ్వాస సంబంధిత వ్యాధి" నివేదికతో రాజధానిలో 5 రోజుల పాటు కర్ఫ్యూను విధించిన దేశం ఏది?
1. ఉత్తర మాసిడోనియా
2. నెదర్లాండ్స్
3. నైజీరియా
4. ఉత్తర కొరియా
- View Answer
- Answer: 4
11. ఇండియా ఏ దేశానికి ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా డీజిల్ సరఫరాను ప్రారంభించనుంది?
1. బ్రెజిల్
2. బంగ్లాదేశ్
3. భూటాన్
4. బెనిన్
- View Answer
- Answer: 2
12. ఏ మహాసముద్రంలో భారత నావికాదళం యొక్క ప్రధాన సముద్ర వ్యాయామం TROPEX 2023 జరగనుంది?
1. అట్లాంటిక్ మహాసముద్రం
2. పసిఫిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4. దక్షిణ మహాసముద్రం
- View Answer
- Answer: 3
13. 'మబ్జా జాంగ్బో' ఏ నదికి ఉపనది? దీనిపై చైనా ఆనకట్టను కూడా నిర్మిస్తోంది.
1. యమున
2. గంగ
3. బ్రహ్మపుత్ర
4. ఘఘరా
- View Answer
- Answer: 2
14. ప్రసార భారతి, నేషనల్ మీడియా అథారిటీ (NMA) మధ్య ఏ దేశంలో MOU కుదిరింది?
1. ఎరిట్రియా
2. ఈజిప్ట్
3. ఎస్టోనియా
4. ఇథియోపియా
- View Answer
- Answer: 2
15. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 27 నుంచి 31 వరకు ఎక్కడ జరిగింది?
1. ముంబై
2. డెహ్రాడూన్
3. ఉదయపూర్
4. పనాజీ
- View Answer
- Answer: 1