వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
1 ఉత్తర కొరియా మరో రెండు క్షిపణులను ప్రయోగించడంతో ఏ దేశం అత్యవసరంగా UNSC సమావేశాన్ని కోరింది?
ఎ. ఈజిప్ట్
బి. ఫిన్లాండ్
సి. జపాన్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: సి
2 ఏ దేశ యువరాజు ఫ్రెడరిక్ ఆండ్రే హెన్రిక్ క్రిస్టియన్ ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చారు?
ఎ. నార్వే
బి. డెన్మార్క్
సి. ఫిజీ
డి. క్యూబా
- View Answer
- Answer: బి
3 న్యాయవ్యవస్థను సరిదిద్దడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లులను ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది?
ఎ. ఇజ్రాయెల్
బి. ఇటలీ
సి. ఇండియా
డి. సౌదీ అరేబియా
- View Answer
- Answer: ఎ
4 ఏ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు?
ఎ. 2025
బి. 2026
సి. 2023
డి. 2024
- View Answer
- Answer: డి
5 USAతో అణు ఆయుధాల నియంత్రణ కోసం చేసుకున్న START ఒప్పందం నుంచి బయటికిరావాలని ఏ దేశం నిర్ణయించింది?
ఎ. జపాన్
బి. నేపాల్
సి. రష్యా
డి. చైనా
- View Answer
- Answer: సి
6 మ్యూనిచ్ భద్రతా సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?
ఎ. జర్మనీ
బి. ఫ్రాన్స్
సి. రష్యా
డి. ఒమన్
- View Answer
- Answer: ఎ
7 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల మద్దతుతో 10వ ప్యాకేజీ ఆంక్షలు ఏ దేశంపై విధించారు?
ఎ. జర్మనీ
బి. ఫిజీ
సి. రష్యా
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: సి
8 ఏ దేశం 6 జలాంతర్గాములను నిర్మించడానికి భారతదేశంతో $5.2 బిలియన్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ. ఫ్రాన్స్
బి. USA
సి. రష్యా
డి. జర్మనీ
- View Answer
- Answer: డి
9 ఏ దేశ ప్రభుత్వం IMF బెయిలౌట్ కోసం తన పాలసీ వడ్డీ రేటును 200 bps పెంచింది?
ఎ. పాకిస్తాన్
బి. ఆఫ్ఘనిస్తాన్
సి. USA
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: ఎ
10 రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాన మంత్రి ఎవరు?
ఎ. మారియో మోంటి
బి. మారియో డ్రాగి
సి. జార్జియా మెలోని
డి. పాలో జెంటిలోని
- View Answer
- Answer: సి
11 ఏ దేశంలో జరిగే కోబ్రా వారియర్లో భారత వైమానిక దళం పాల్గొంటోంది?
ఎ. ఇటలీ
బి. రష్యా
సి. జపాన్
డి. UK
- View Answer
- Answer: డి
12 భారతదేశంతో ఏ దేశం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్‌ను ప్రారంభించనుంది?
ఎ. UK
బి. ఆస్ట్రేలియా
సి. అమెరికా
డి. USA
- View Answer
- Answer: ఎ
13 ప్రభుత్వం జారీ చేసిన అన్ని మొబైల్ పరికరాల నుంచి టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
ఎ. కెనడా
బి. జర్మనీ
సి. ఫ్రాన్స్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: ఎ
14 టర్కీలో భూకంపం వల్ల సంభవించిన నష్టం ఎంత?
ఎ. USD 32 బిలియన్
బి. USD 34 బిలియన్
సి. USD 36 బిలియన్
డి. USD 38 బిలియన్లు
- View Answer
- Answer: బి
15 డెంగ్యూ వ్యాప్తి కారణంగా ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ. పెరూ
బి. క్యూబా
సి. ఒమన్
డి. ఫిజీ
- View Answer
- Answer: ఎ
16 ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలను లక్ష్యంగా ఇరాన్‌పై ఆంక్షలు విధించిన దేశం ఏది?
ఎ. UK
బి. రష్యా
సి. USA
డి. సౌదీ అరేబియా
- View Answer
- Answer: సి
17 మహిళల పరంగా బ్యాంకింగ్, వ్యాపారం రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ?
ఎ. జర్మనీ
బి. సైబీరియా
సి. సుడాన్
డి. UAE
- View Answer
- Answer: డి
18 తైవాన్‌కు F-16 యుద్ధ విమానాల కోసం $619 మిలియన్ల ఆయుధ సామాగ్రిని విక్రయించడానికి ఏ దేశం ముందుకొచ్చింది?
ఎ. USA
బి. ఉగాండా
సి. UAE
డి. కెనడా
- View Answer
- Answer: ఎ