వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
1. 250 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఫ్రాన్స్
బి. రష్యా
సి. క్యూబా
డి. ఒమన్
- View Answer
- Answer: ఎ
2. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ యాక్షన్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్పై సహకరించడానికి భారతదేశం ఏ దేశంతో అంగీకరించింది?
ఎ. స్పెయిన్
బి. సుడాన్
సి. స్విట్జర్లాండ్
డి. సైబీరియా
- View Answer
- Answer: ఎ
3. 'వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023'ని ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. శ్రీనగర్
బి. అల్జీర్స్
సి. కాబూల్
డి. దుబాయ్
- View Answer
- Answer: డి
4. భారతదేశం ఏ దేశంతో కలిసి 'ఎక్స్ ధర్మ గార్డియన్' అనే ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించింది?
ఎ. ఆస్ట్రేలియా
బి. చైనా
సి. జపాన్
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: సి
5. ఏ దేశ ప్రభుత్వం ఇటీవల భారీగా పన్నులు పెంచేందుకు నిర్ణయించింది.? ఈ పన్నులు దాదాపు రూ. 170 బిలియన్ల మేరకు ఉండనున్నాయి.!
ఎ. ఆఫ్ఘనిస్తాన్
బి. రష్యా
సి. శ్రీలంక
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: డి
6. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) MQ-9B డ్రోన్ ఇంజిన్ల నిర్వహణను ఏ దేశానికి అందించింది?
ఎ. ఇరాన్
బి. UAE
C. ఇజ్రాయెల్
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: డి
7. భారత్‌తో కలిసి తార్కాష్ సైనిక విన్యాసాల్లో పాల్గొన్న దేశం ఏది?
ఎ. ఉక్రెయిన్
బి. USA
సి. ఉగాండా
డి. UAE
- View Answer
- Answer: బి
8. దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారికి వీసా మినహాయింపుపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ. ఫిజీ
బి. ఫ్రాన్స్
సి. ఫిన్లాండ్
డి. క్యూబా
- View Answer
- Answer: ఎ
9. అరుణాచల్ ప్రదేశ్‌ను భారతదేశంలో అంతర్భాగంగా పునరుద్ఘాటిస్తూ ఏ దేశం తమ పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది?
ఎ. చైనా
బి. USA
సి. UK
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: బి
11. ఏ దేశ అంతరిక్ష సంస్థ H3 రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది?
ఎ. అమెరికా
బి. ఫ్రాన్స్
సి. ఒమన్
డి. జపాన్
- View Answer
- Answer: డి
12. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని భారతదేశం-యుఏఈ దేశాలు సంయుక్తంగా ఎక్కడ చేసుకున్నాయి?
ఎ. అబుదాబి
బి. దుబాయ్
సి. న్యూఢిల్లీ
డి. ముంబై
- View Answer
- Answer: బి
13. ఇటీవల వార్తల్లో నిలిచిన సౌర్ విప్లవంతో సంబంధం ఉన్న దేశం ఏది?
ఎ. ఫ్రాన్స్
బి. రష్యా
సి. ఇరాన్
డి. ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: డి
14. ఏ దేశం నుంచి దిగుమతి చేసుకునే సీఫుడ్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఖతార్ ఎత్తేసింది.?
ఎ. రష్యా
బి. ఆస్ట్రేలియా
సి. ఇండియా
డి. జపాన్
- View Answer
- Answer: సి
15. దక్షిణాఫ్రికా ఏ దేశంతో సంయుక్త సైనిక విన్యాసాన్ని ప్రారంభించింది?
ఎ. రష్యా-చైనా
బి. ఉత్తర కొరియా
సి. సుడాన్
డి. శ్రీలంక
- View Answer
- Answer: ఎ
16. ఇటీవల ఏ దేశం ICBM పరీక్షను చేపట్టింది.?
ఎ. USA
బి. జపాన్
సి. ఉత్తర కొరియా
డి. రష్యా
- View Answer
- Answer: సి
17. రష్యన్ ఎగుమతులు, కీలక పరిశ్రమలపై నూతనంగా ఆంక్షలను విధించేందుకు ఏ దేశం ప్లాన్ చేసింది?
ఎ. UAE
బి. ఇండియా
సి. ఫ్రాన్స్
డి. USA
- View Answer
- Answer: డి
18. భారతదేశం-ఉజ్బెకిస్తాన్ ద్వైవార్షిక మిలిటరీ Ex-DUSTLIK 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. రాజస్థాన్
బి. ఉత్తరాఖండ్
సి. మహారాష్ట్ర
డి. త్రిపుర
- View Answer
- Answer: బి
19. ఐరోపాలో రుతు సెలవుల(menstrual holidays) కోసం చట్టాన్ని రూపొందించిన మొదటి దేశం ఏది?
ఏ. సుడాన్
బి. స్పెయిన్
సి. సోమాలియా
డి. సెర్బియా
- View Answer
- Answer: బి