వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)
1. ఏప్రిల్ 17వ తేదీ నుంచి నిర్వహించిన "ఓరియన్" బహుపాక్షిక విన్యాసాలలో భారత వైమానికి దళం ఏ దేశంతో కలిసి పాల్గొంది.?
ఎ. రష్యా
బి. ఫిన్లాండ్
సి. జర్మనీ
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: డి
2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి USD 1 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని ఏ దేశం పొందింది?
ఎ. అమెరికా
బి. పాకిస్తాన్
సి. ఆఫ్ఘనిస్తాన్
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: బి
3. ప్రపంచంలో మొట్టమొదటి డ్రోన్ క్యారియర్ యుద్ధనౌక "TCG అనడోలు"ను ఏ దేశం ప్రారంభించింది ?
ఎ. ఖతార్
బి. సింగపూర్
సి. టర్కీ
డి. నార్వే
- View Answer
- Answer: సి
4. ఫిలిప్పీన్స్‌తో పాటు ఏ దేశం దక్షిణ చైనా సముద్రంలో తమ అతిపెద్ద జాయింట్ డ్రిల్ "బాలికాటన్" నిర్వహించింది?
ఎ. USA
బి. UK
సి. జపాన్
డి. దక్షిణ కొరియా
- View Answer
- Answer: ఎ
5. భారతీయ భాషలలో నిర్మించిన చిత్రాలను తమదేశంలో విడుదల చేసేందుకు అనుమతిచ్చేందుకు 5-పాయింట్ల మార్గదర్శకాన్ని జారీ చేసిన దేశం ఏది?
A. స్విట్జర్లాండ్
బి. నైజీరియా
సి. ఒమన్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: డి
6. దిగువ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) ప్రతిపాదించిన పెట్టుబడిని ఏ దేశం ఆమోదించింది?
ఎ. శ్రీలంక
బి. నేపాల్
సి. భూటాన్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: బి
7. వరద పునరావాసం కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ USD 230 మిలియన్లను ఏ దేశానికి అందించింది?
ఎ. భారతదేశం
బి. బంగ్లాదేశ్
సి. జర్మనీ
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: బి
8. ఆర్థిక నిర్మాణ సంస్కరణపై కామన్వెల్త్ గ్రూపునకు ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది?
ఎ. భారతదేశం
బి. దక్షిణాఫ్రికా
సి. ఆస్ట్రేలియా
డి. కెనడా
- View Answer
- Answer: ఎ
9. 'ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్'ను ఏ దేశం నిర్వహించింది?
ఎ. UK
బి. UAE
సి. ఫిజీ
డి. USA
- View Answer
- Answer: డి
10. మొట్టమొదటి 'గ్లోబల్ బౌద్ధ సదస్సు'ని ఏ దేశం నిర్వహించింది?
ఎ. భారతదేశం
బి. ఆఫ్ఘనిస్తాన్
సి. ఇండోనేషియా
డి. నేపాల్
- View Answer
- Answer: ఎ
11. నిషేధిత డ్రగ్, క్యాప్టగాన్ ఉత్పత్తి.. ఎగుమతిపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద 'నార్కో-స్టేట్'గా ఏ దేశం నిలిచింది?
ఎ. స్పెయిన్
బి. సైబీరియా
సి. సిరియా
డి. సుడాన్
- View Answer
- Answer: సి
12. ఏ దేశానికి గోధుమలను పంపేందుకు UN WFPతో భారతదేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఉక్రెయిన్
బి. పాకిస్తాన్
సి. ఆఫ్ఘనిస్తాన్
డి. టర్కీ
- View Answer
- Answer: సి
13. ఏ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని UN సెక్రటరీ జనరల్ ఖండించి, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు?
ఎ. స్పెయిన్
బి. సుడాన్
సి. స్విట్జర్లాండ్
డి. సింగపూర్
- View Answer
- Answer: బి
14. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ద్వారా 'ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023' ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది?
ఎ. భారతదేశం
బి. చైనా
సి. రష్యా
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
15. ఏ దేశ యువరాజు జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు పిలుపునిచ్చారు?
ఎ. నైజీరియా
బి. ఒమన్
సి. కువైట్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
16. ఏ దేశ అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించారు?
ఎ. మలేషియా
బి. UAE
సి. క్యూబా
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: సి
17. 'SCO మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్'ని ఏ దేశం నిర్వహిస్తోంది?
ఎ. ఇజ్రాయెల్
బి. ఇండియా
సి. ఇటలీ
డి. కెన్యా
- View Answer
- Answer: బి