వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)
1. భారతీయ ఫారెక్స్ నిల్వలు ఎన్ని బిలియన్లకు పెరిగాయి?
ఎ. USD 499.98 బిలియన్
బి. USD 510.45 బిలియన్
సి. USD 550.50 బిలియన్
డి. USD 584.75 బిలియన్
- View Answer
- Answer: డి
2. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో 4000 సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్‌లను ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చేయాలని CREDAI ప్లాన్ చేస్తోంది?
ఎ. 2028
బి. 2029
సి. 2030
డి. 2031
- View Answer
- Answer: సి
3. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2022-2023లో దుస్తులు ఎగుమతులు ఎంత శాతం తగ్గాయి?
ఎ. 14%
బి. 15%
సి. 16%
డి. 17%
- View Answer
- Answer: ఎ
4. 50 లక్షలకు పైగా వాటాదారులను కలిగి ఉన్న మొదటి భారతీయ కంపెనీగా ఏ బ్యాంక్ అవతరించింది?
ఎ. ఇండియన్ బ్యాంక్
బి. UCO బ్యాంక్
సి. యాక్సిస్ బ్యాంక్
డి. యస్ బ్యాంక్
- View Answer
- Answer: డి
5. భారతదేశంలో తన రెండు రిటైల్ దుకాణాలను ఆపిల్ ఏ నగరంలో తెరిచింది?
ఎ. చెన్నై, హైదరాబాద్
బి. ముంబై, జైపూర్
సి. ముంబై, ఢిల్లీ
డి. ఢిల్లీ, నోయిడా
- View Answer
- Answer: సి
6. Canara Bank and NPCI bharat bill pay భారతీయుల కోసం మొదటిసారిగా క్రాస్-బోర్డర్ ఇన్వర్డ్ బిల్లు చెల్లింపు సేవను ఏ దేశంలో ప్రారంభించాయి?
ఎ. ఈజిప్ట్
బి. ఒమన్
సి. ఇరాన్
డి. UAE
- View Answer
- Answer: బి
7. 2025 సంవత్సరానికి ఇండియా, రష్యాలు నిర్ణయించుకున్న ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఎంత?
ఎ. 30 బిలియన్ డాలర్లు
బి. 32 బిలియన్ డాలర్లు
సి. 34 బిలియన్ డాలర్లు
డి. 36 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
8. మార్చి 2023కి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) శాతం ఎంత?
ఎ. 1.30%
బి. 1.32%
సి. 1.34%
డి. 1.36%
- View Answer
- Answer: సి
9. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ప్రకారం FY23లో భారతదేశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడు (FPI)లు అత్యధిక ఉన్న దేశం ఏది?
ఎ. UAE
బి. ఉగాండా
సి. UK
డి. USA
- View Answer
- Answer: డి
10. FY 2022-23 నాటికి ఏ దేశం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది?
ఎ. USA
బి. ఆస్ట్రేలియా
సి. ఆస్ట్రియా
డి. ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: ఎ
11. CII 'డిజిటల్ హెల్త్ సమ్మిట్ 2023'ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది?
ఎ. ఛత్తీస్‌గఢ్
బి. గోవా
సి. మేఘాలయ
డి. మణిపూర్
- View Answer
- Answer: బి
12. ఈ ఏడాదిలో ఎంత విలువైన UPI, కార్డ్ లావాదేవీలు జరిగాయి?
ఎ. ₹149.5 ట్రిలియన్
బి. ₹140.5 ట్రిలియన్
సి. ₹130.5 ట్రిలియన్
డి. ₹111.5 ట్రిలియన్
- View Answer
- Answer: ఎ
13. IT టారిఫ్‌లపై WTO తీర్పుపై అప్పీల్ చేయడానికి ఏ దేశం ప్లాన్ చేసింది?
ఎ. ఇరాక్
బి. ఇరాన్
సి. ఇండోనేషియా
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
14. Apple CEO టిమ్ కుక్ Apple యొక్క మొదటి ఇండియా స్టోర్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. చెన్నై
బి. ఢిల్లీ
సి. ముంబై
డి. హైదరాబాద్
- View Answer
- Answer: సి
15. 2022-2023లో భారతదేశంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలను ఉపయోగించిన నగరం ఏది?
ఎ. బెంగళూరు
బి. ముంబై
సి. లక్నో
డి. హైదరాబాద్
- View Answer
- Answer: ఎ
16. ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మొదటి విదేశీ కార్యాలయం ఏ నగరంలో ఉంది?
ఎ. దుబాయ్
బి. అట్లాంటా
సి. న్యూయార్క్
డి. అబుదాబి
- View Answer
- Answer: డి
17. కర్ణాటక బ్యాంక్ తాత్కాలిక MD, CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ రావు
బి. శేఖర్ రావు
సి.పవన్ సిన్హా
డి. రమేష్ త్రిపాటి
- View Answer
- Answer: బి
18. వాయిస్ బయోమెట్రిక్ అథెంటికేషన్ బ్యాంకింగ్ యాప్‌ను ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది?
ఎ. సిటీ యూనియన్ బ్యాంక్
బి. UCO బ్యాంక్
సి. బ్యాంక్ ఆఫ్ అమెరికా
డి. కెనరా బ్యాంక్
- View Answer
- Answer: ఎ