వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (07-13 మే 2023)

1. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
ఎ. పంజాబ్
బి. ఒడిశా
సి. కేరళ
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
2. మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌ను అరికట్టడానికి నగదు బదిలీల కోసం పూర్తి సమాచారాన్ని ఏ సంస్థ తప్పనిసరి చేసింది?
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సి. వివాదాల పరిష్కార బోర్డు
డి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
- View Answer
- Answer: ఎ
3. 'కరెన్సీ అండ్ ఫైనాన్స్ 2022-23' నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి. బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: ఎ
4. 2023లో భారత్ GDP వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది?
ఎ. 5.5%
బి. 5.6%
సి. 5.7%
డి. 5.8%
- View Answer
- Answer: ఎ
5. 'విశేష్' అనే రిటైల్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
ఎ. ఐసిఐసిఐ బ్యాంక్
బి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. HDFC బ్యాంక్
- View Answer
- Answer: డి
6. 2022-23లో రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలు 794.64 టన్నులకు చేరుకున్నాయి.. ఇది ఎంత శాతం పెరిగాయి?
ఎ. 4.2%
బి. 4.4%
సి. 4.5%
డి. 4.6%
- View Answer
- Answer: సి
7. సిస్కో ఏ దేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించనుంది?
ఎ. ఇండోనేషియా
బి. ఇరాన్
సి. ఇరాక్
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
8. క్లెయిమ్ చేయని డిపాజిట్లను సెటిల్ చేయడానికి RBI ఇటీవల ఎన్ని రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది?
ఎ. 50 రోజులు
బి. 80 రోజులు
సి. 100 రోజులు
డి. 110 రోజులు
- View Answer
- Answer: సి
9. వేక్ఫిట్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ బాలీవుడ్ నటుడు సంతకం చేశారు?
ఎ. అర్జున్ కపూర్
బి. అర్జున్ రాంపాల్
సి. ప్రభాస్
డి. ఆయుష్మాన్ ఖురానా
- View Answer
- Answer: డి
10. గుస్సీ(gucci's)కి మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. శృతి హాసన్
బి. కృతి సనన్
సి. కియారా అద్వానీ
డి. అలియా భట్
- View Answer
- Answer: డి
11. ప్యూమా (భారతదేశం) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ రాజగోపాలన్
బి. పవన్ శ్రీనివాసన్
సి. రమేష్ కృష్ణన్
డి. కార్తీక్ బాలగోపాలన్
- View Answer
- Answer: డి
12. 2029-30కు అంచనా వేసిన విద్యుత్ డిమాండ్ ఎంత?
ఎ. 2.28 ట్రిలియన్ యూనిట్ల విద్యుత్
బి. 1.28 ట్రిలియన్ యూనిట్ల విద్యుత్
సి. 5.28 ట్రిలియన్ యూనిట్ల విద్యుత్
డి. 7.28 ట్రిలియన్ యూనిట్ల విద్యుత్
- View Answer
- Answer: ఎ