వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (22-28 July 2023)
1. Pi అంచనా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 21
బి. జూలై 22
సి. జూలై 23
డి. జూలై 24
- View Answer
- Answer: బి
2. జాతీయ మామిడి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 20
బి. జూలై 21
సి. జూలై 22
డి. జూలై 23
- View Answer
- Answer: సి
3. ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 20
బి. జూలై 21
సి. జూలై 22
డి. జూలై 28
- View Answer
- Answer: సి
4. భారతదేశంలో జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 21
ఎ. జూలై 22
సి. జూలై 23
డి. జూలై 24
- View Answer
- Answer: సి
5. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూన్ 24
బి. జూలై 24
సి. ఆగస్టు 24
డి. సెప్టెంబర్ 24
- View Answer
- Answer: బి
6. జాతీయ థర్మల్ ఇంజినీర్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 24
బి. జూలై 25
సి. జూలై 26
డి. జూలై 27
- View Answer
- Answer: ఎ
7. భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: జూలై 26
బి. జూలై 24
సి. జూలై 22
డి. జూలై 20
- View Answer
- Answer: ఎ
8. అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 23
బి. జూలై 24
సి. జూలై 25
డి. జూలై 26
- View Answer
- Answer: డి
9. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటున్నారు?
ఎ: మే 28
బి. జూన్ 28
సి. జూలై 28
డి. ఆగస్టు 28
- View Answer
- Answer: సి
10. 85వ సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు?
ఎ: జూలై 25
బి. జూలై 27
సి. జూలై 29
డి. జూలై 31
- View Answer
- Answer: బి
11. World Hepatitis Day ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: జూలై 29
బి. జూలై 28
సి. జూలై 27
డి. జూలై 26
- View Answer
- Answer: బి