వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (15-21 July 2023)
1. భారతదేశపు టాప్ టేబుల్ టెన్నిస్ లీగ్ యుటిటి టోర్నమెంట్ ఏ నగరంలో జరిగింది?
ఎ. సూరత్
బి.నోయిడా
సి.పుణె
డి.బికనీర్
- View Answer
- Answer: సి
2. దేశంలో తొలి Esport and Break Dance Academy ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: బి
3. తన మొదటి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న Carlos Alcaraz ఏ దేశానికి చెందినవాడు?
ఎ. జర్మనీ
బి. స్పెయిన్
సి. పోర్చుగల్
డి. ఇటలీ
- View Answer
- Answer: బి
4. ఆసియా క్రీడలకు ప్రధాన కోచ్ గా ఎవరిని నియమించారు?
ఎ. గౌతమ్ గంభీర్
బి.ఇర్ఫాన్ పఠాన్
సి.వి.వి.ఎస్.లక్ష్మణ్
డి.వీరేంద్ర సెహ్వాగ్
- View Answer
- Answer: సి
5. 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2023లో భారత బృందం ఎన్ని పతకాలు సాధించింది?
ఎ. 24
బి. 25
సి. 26
డి. 27
- View Answer
- Answer: డి
6. ఏ నగరంలో నిర్వహించిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఫైనల్లో భారత అథ్లెట్ అజిత్ సింగ్ బంగారు పతకం సాధించాడు?
ఎ. అబుదాబి
బి. పారిస్
సి. ఇంగ్లాండ్
డి. చికాగో
- View Answer
- Answer: బి
7. అన్ని ఫార్మాట్లలో 500 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 10వ క్రికెటర్ ఎవరు?
ఎ. అజయ్ జడేజా
బి.యువరాజ్ సింగ్
సి.ఎం.ఎస్.ధోనీ
డి. విరాట్ కోహ్లీ
- View Answer
- Answer: డి
8. ఫిఫా మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ - 2023కు ఆతిథ్యం ఇస్తున్న రెండు దేశాలు ఏవి?
ఎ. కెన్యా - ఆస్ట్రేలియా
బి. భారతదేశం - ఆస్ట్రేలియా
సి. శ్రీలంక - న్యూజిలాండ్
డి. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్
- View Answer
- Answer: డి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- GK Quiz
- Sports
- GK practice test
- July 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- July 2023 Current Affairs quiz
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Sports Practice Bits