వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (8-14 July 2023)
1. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద బీమా కవరేజీని రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
ఎ. గుజరాత్
బి. సిక్కిం
సి. బీహార్
డి. మేఘాలయ
- View Answer
- Answer: ఎ
2. భారతదేశపు మొట్టమొదటి Vedic-theme ఏ నగరంలో ఆవిష్కరించారు?
ఎ. ఫైజాబాద్
బి.ఝాన్సీ
సి. నోయిడా
డి.పుణె
- View Answer
- Answer: సి
3. రోడ్డు భద్రతా పక్షోత్సవాలను జూలై 17న ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: బి
4. దేశవ్యాప్తంగా అగ్నిమాపక సేవలను బలోపేతం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్లను కేటాయించింది?
ఎ. 3,000 కోట్లు
బి. 4,000 కోట్లు
సి. 5,000 కోట్లు
డి. 6,000 కోట్లు
- View Answer
- Answer: సి
5. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లను 24×7 నడపడానికి అనుమతించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ. జార్ఖండ్
బి. రాజస్థాన్
సి. హర్యానా
డి. పంజాబ్
- View Answer
- Answer: సి
6. వన్యప్రాణుల సంరక్షణను ప్రోత్సహించే హైవే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. త్రిపుర
బి.మణిపూర్
సి. మహారాష్ట్ర
డి. ఛత్తీస్ గఢ్
- View Answer
- Answer: డి
7. నాణ్యమైన విద్యను అందించడానికి 'ప్రాజెక్ట్ రైల్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది?
ఎ. జార్ఖండ్
బి. కర్ణాటక
సి. నాగాలాండ్
డి. తెలంగాణ
- View Answer
- Answer: ఎ
8. Ama Pokhari పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. గుజరాత్
బి. గోవా
సి. బీహార్
డి. ఒడిశా
- View Answer
- Answer: డి
9. టీచర్ ఇంటర్ ఫేస్ ఫర్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రతిపాదనను ఏ భారతీయ రాష్ట్రం ఆమోదించింది?
ఎ. గుజరాత్
బి. జమ్మూ కాశ్మీర్
సి. రాజస్థాన్
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
10. రాష్ట్రాల ఎన్నికల కోసం పీఎం పోషణ్ నిధులను మళ్లించారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని వివరణ కోరింది?
ఎ. రాజస్థాన్
బి. పశ్చిమ బెంగాల్
సి. సిక్కిం
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
11. 'భారత జీ20 అధ్యక్షతన స్పేస్ ఎకానమీ లీడర్ల సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది?
ఎ. చెన్నై
బి.పుణె
సి. బెంగళూరు
డి. హైదరాబాద్
- View Answer
- Answer: సి
12. 'Ker Puja' పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. త్రిపుర
బి. తమిళనాడు
సి. పంజాబ్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
13. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో కుయి భాషను చేర్చే ప్రతిపాదనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ. మణిపూర్
బి. తెలంగాణ
సి. ఒడిశా
డి. త్రిపుర
- View Answer
- Answer: సి
14. అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజనను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ. గుజరాత్
బి. రాజస్థాన్
సి. కర్ణాటక
డి. హర్యానా
- View Answer
- Answer: ఎ
15. జి-20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడవ సమావేశాన్ని ఇటీవల ఏ నగరంలో జరిగింది?
ఎ. జబల్పూర్
బి.కొచ్చి
సి.మదురై
డి.హంపి
- View Answer
- Answer: డి
16. వివిధ రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలు సహా విదేశీయులు తమ కుటుంబాలతో వీడియో కాల్స్ చేసుకునేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?
ఎ. కేరళ
బి. మహారాష్ట్ర
సి. మేఘాలయ
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి