వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (8-14 July 2023)
Sakshi Education
1. ఏ భారతీయ ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త గౌరవార్థం International Astronomical Union ఒక చిన్న గ్రహానికి అతని పేరును పెట్టింది?
ఎ. శేఖర్ దాస్
బి. అశ్విన్ శేఖర్
సి. అశ్విన్ మిశ్రా
డి. రాజేష్ పట్నాయక్
- View Answer
- Answer: బి
2. 'వాట్ ఈజ్ లవ్ టు ఇట్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా బ్రిటీష్ నేషనల్ అవార్డ్ ఎవరు అందుకున్నారు?
ఎ.ఎస్.ఎస్. రాజమౌళి
బి.శేఖర్ కపూర్
సి.శ్యామ్ బెనగల్
డి.మీరా నాయర్
- View Answer
- Answer: బి
3. 2023 సంవత్సరానికి గాను "సకాలంలో చెల్లింపులు (CPSEs)" కేటగిరీలో ఏ భారతీయ కంపెనీ/సంస్థ జిఈఎమ్ అవార్డును అందుకుంది?
ఎ. డీఆర్డీవో
బి. ఇపిఎఫ్ఓ
సి. NLC ఇండియా లిమిటెడ్
డి. ESIC
- View Answer
- Answer: సి
4. లోకమాన్య తిలక్ అవార్డు-2023కు ఎవరు ఎంపికయ్యారు?
ఎ. జగ్దీప్ ధన్కర్
బి.సోనియా గాంధీ
సి.ద్రౌపది ముర్ము
డి.నరేంద్ర మోదీ
- View Answer
- Answer: డి
Published date : 25 Aug 2023 03:53PM
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- July 2023 GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- Awards Practice Bits
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- July 2023 Current Affairs quiz
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Awards Practice Bits