వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (8-14 July 2023)
1. ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 67వ సదస్సు ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది?
ఎ. నేపాల్
బి. శ్రీలంక
సి. గ్రీస్
డి. ఈక్వెడార్
- View Answer
- Answer: బి
2. భారత్-తైవాన్ సంబంధాలను పెంపొందించడానికి తైవాన్ ఎక్కడ తన ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది?
ఎ. సూరత్
బి.కర్నాల్
సి. ముంబై
డి.వారణాసి
- View Answer
- Answer: సి
3. ఎన్నికల సహకారంపై భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. స్పెయిన్
బి. పనామా
సి. వియత్నాం
డి. నేపాల్
- View Answer
- Answer: బి
4. క్లస్టర్ బాంబులు, సాయుధ వాహనాలను ఏ దేశానికి సహాయంగా అందించాలని అమెరికా నిర్ణయించింది?
ఎ. భారతదేశం
బి. ఉక్రెయిన్
సి. రష్యా
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: బి
5. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఎన్ని దేశాలు ఎన్నికయ్యాయి?
ఎ. ఐదు
బి. నాలుగు
సి. మూడు
డి. రెండు
- View Answer
- Answer: ఎ
6. ఇటీవల OpenKylin పేరుతో ఓపెన్ సోర్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించిన దేశం ఏది?
ఎ. కెనడా
బి. రష్యా
సి. చైనా
డి. భారతదేశం
- View Answer
- Answer: సి
7. మూడవ ప్రపంచ హిందూ మహాసభలను ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. థింఫు
బి. బ్యాంకాక్
సి.పట్టాయ
డి.ఖాట్మండు
- View Answer
- Answer: బి
8. ఉబినాస్ అగ్నిపర్వతం విస్పోటనం నేపథ్యంలో ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ. అర్జెంటీనా
బి. పోర్చుగల్
సి.పలావు
డి. పెరూ
- View Answer
- Answer: డి
9. సుప్రీంకోర్టు అధికారాన్ని పరిమితం చేసే బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది?
ఎ. భారతదేశం
బి. ఇజ్రాయిల్
సి. రష్యా
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: బి
10. 2024 జనవరి 1 నుంచి తరగతి గదుల నుంచి మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లను నిషేధించాలని నిర్ణయించిన దేశం ఏది?
ఎ. ఫ్రాన్స్
బి. నెదర్లాండ్స్
సి. USA
డి. భారతదేశం
- View Answer
- Answer: బి
11. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసినందుకు బీబీసీ మీడియా అక్రిడిటేషన్‌ను రద్దు చేసిన దేశం ఏది?
ఎ. సిరియా
బి. ఉక్రెయిన్
సి. రష్యా
డి. భారతదేశం
- View Answer
- Answer: ఎ
12. 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ ఏ దేశంలో జరిగింది ?
ఎ. ఉక్రెయిన్
బి. యునైటెడ్ కింగ్ డమ్
సి. USA
డి. UAE
- View Answer
- Answer: డి
13. 2023 ఆగస్టు 30 - 31 తేదీల్లో రెండు రోజుల పాటు 'ఇండియా-ఆఫ్రికా అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు'ను భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహించనుంది?
ఎ. ఆస్ట్రేలియా
బి. ఫ్రాన్స్
సి. నేపాల్
డి. కెన్యా
- View Answer
- Answer: డి
14. బంగాళాఖాతంలో నిర్వహించిన JIMEX 23 విన్యాసాలను భారత నౌకాదళం ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
ఎ. జర్మనీ
బి. దక్షిణ కొరియా
సి. USA
డి. జపాన్
- View Answer
- Answer: డి
15. Global Firepower ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్న దేశం ఏది?
ఎ. భారతదేశం
బి. జర్మనీ
సి. USA
డి. రష్యా
- View Answer
- Answer: సి
16. స్టాండ్ బై అరేంజ్ మెంట్ కింద 3 బిలియన్ డాలర్ల రుణానికి తుది ఐఎంఎఫ్ ఆమోదం పొందిన దేశం ఏది?
ఎ. ఆఫ్ఘనిస్తాన్
బి. పాకిస్తాన్
సి. స్విట్జర్లాండ్
డి. స్పెయిన్
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs Practice Test
- Current Affairs
- July 2023 Current affairs Practice Test
- GK Quiz
- International Affairs
- GK practice test
- June 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- International Affairs Practice Bits
- General Knowledge
- General Knowledge Bitbank
- sakshi education current affairs
- Current qna