వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (25-30 June 2023)
1. చిత్రహింసల బాధితులకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ: జూన్ 25
బి. జూన్ 26
సి. జూన్ 27
డి. జూన్ 28
- View Answer
- Answer: బి
2. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ: జూన్ 23
బి. జూన్ 24
సి. జూన్ 26
డి. జూన్ 25
- View Answer
- Answer: సి
3. అంతర్జాతీయ పైనాపిల్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ: జూన్ 23
బి. జూన్ 24
సి: జూన్ 25
డి. జూన్ 27
- View Answer
- Answer: డి
4. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ: జూన్ 26
బి. జూన్ 27
సి. జూన్ 28
డి. జూన్ 29
- View Answer
- Answer: బి
5. జాతీయ బీమా అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ: జూన్ 23
బి. జూన్ 25
సి. జూన్ 28
డి. జూన్ 26
- View Answer
- Answer: సి
6. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: జూన్ 22
బి. జూన్ 24
సి. జూన్ 26
డి. జూన్ 29
- View Answer
- Answer: డి
7. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: జూన్ 26
బి. జూన్ 27
సి. జూన్ 28
డి. జూన్ 29
- View Answer
- Answer: డి
8. అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: జూన్ 28
బి. జూన్ 26
సి: జూన్ 30
డి. జూన్ 23
- View Answer
- Answer: సి
9. అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ: జూన్ 28
బి. జూన్ 29
సి: జూన్ 30
డి. జూలై 1
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- June 2023 Current affairs Practice Test
- June 2023 GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- General Knowledge Current GK
- GK
- GK Quiz
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz in Telugu
- English Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank