వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology, Environment) క్విజ్ (25-30 June 2023)
1. క్లౌడ్ సీడింగ్ కోసం టెస్ట్ ఫ్లైట్ ను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది?
ఎ. ఐఐటీ కాన్పూర్
బి. ఐఐటీ ముంబై
సి. ఐఐటీ ఢిల్లీ
డి. ఐఐటి మద్రాస్
- View Answer
- Answer: ఎ
2. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే రైలు ఏ రాష్ట్రం నుంచి నడవనుంది?
ఎ. ముంబై - మహారాష్ట్ర
బి.వారణాసి - ఉత్తరప్రదేశ్
సి.జింద్ - హర్యానా
డి.అహ్మదాబాద్ - గుజరాత్
- View Answer
- Answer: సి
3. Khorramshahr బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏది?
ఎ. ఇరాక్
బి. ఇరాన్
సి. పాకిస్తాన్
డి. ఉత్తర కొరియా
- View Answer
- Answer: బి
4. టైటాన్ జలాంతర్గామి సహాయక చర్యల్లో పాల్గొన్న 'విక్టర్ 6000'ను ఏ దేశంలో అభివృద్ధి చేశారు?
ఎ. రష్యా
బి. UK
సి. USA
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
5. ల్యాబ్లో పండించిన మాంసం వాడకాన్ని ఆమోదించిన రెండో దేశంగా ఏ దేశం నిలిచింది?
ఎ. జపాన్
బి. చైనా
సి. USA
డి. UAE
- View Answer
- Answer: సి
6. వైవిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో స్పోర్ట్స్ కోటాను ప్రతిపాదించిన సంస్థ ఏది?
ఎ. ఐఐటీ కాన్పూర్
బి. ఐఐటీ ముంబై
సి. ఐఐటీ ఢిల్లీ
డి. ఐఐటి మద్రాస్
- View Answer
- Answer: డి
7. భారతదేశంలో జరుగుతున్న 'తరంగ్' విన్యాసాలను ఏ దళం నిర్వహిస్తుంది?
ఎ. సరిహద్దు భద్రతా దళం
బి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సి. భారత నౌకాదళం
డి. ఇండియన్ కోస్ట్ గార్డ్
- View Answer
- Answer: బి
8. చంద్రయాన్-3 నింగిలోకి ఏ తేదీన దూసుకెళ్లింది?
ఎ: జూలై 11
బి. జూలై 12
సి: జూలై 13
డి. జూలై 14
- View Answer
- Answer: డి
9. భారతీయ రైల్వేల కోసం టాంపరింగ్ ప్రూఫ్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేయబోతోంది?
ఎ. ఐఐటీ ఖరగ్పూర్
బి. ఐఐటీ కాన్పూర్
సి. ఐఐటీ బాంబే
డి. ఐఐటీ ఢిల్లీ
- View Answer
- Answer: ఎ