వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (11-17 June 2023)
1. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఫాదర్స్ డేని జూన్ లో ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మూడవ ఆదివారం
బి. మొదటి సోమవారం
సి. రెండవ మంగళవారం
డి. మూడవ గురువారం
- View Answer
- Answer: ఎ
2. సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఏ రోజున అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటిస్తోంది?
ఎ. జూన్ 17
బి. జూన్ 18
సి. జూన్ 19
డి. జూన్ 16
- View Answer
- Answer: సి
3. ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డేను ఏటా ఏ రోజున పాటిస్తారు?
ఎ. జూన్ 17
బి. జూన్ 18
సి. జూన్ 19
డి. జూన్ 20
- View Answer
- Answer: సి
4. ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2023 ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. జూన్ 17
బి. జూన్ 18
సి. జూన్ 19
డి. జూన్ 20
- View Answer
- Answer: డి
5. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. జూన్ 20
బి. జూన్ 21
సి. జూన్ 22
డి. జూన్ 23
- View Answer
- Answer: బి
6. సోల్స్టెస్(solstice) అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. జూన్ 18
బి. జూన్ 19
సి. జూన్ 20
డి. జూన్ 21
- View Answer
- Answer: డి
7. ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు?
ఎ. జూన్ 23
బి. జూన్ 21
సి. జూన్ 22
డి. జూన్ 24
- View Answer
- Answer: సి
8. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. జూన్ 21
బి. జూన్ 22
సి. జూన్ 23
డి. జూన్ 24
- View Answer
- Answer: సి
9. ఏ రోజును సంవత్సరంలో పొడవైన రోజుగా పరిగణిస్తారు?
ఎ. ఆగస్టు 21
బి. మార్చి 22
సి. జూన్ 21
డి. జూలై 21
- View Answer
- Answer: సి
10. అంతర్జాతీయ దౌత్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. జూన్ 24
బి. జూన్ 23
సి. జూన్ 22
డి. జూన్ 21
- View Answer
- Answer: ఎ