వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (1-7 July 2023)
1. ఇటీవల 2022-23 సంవత్సరానికి AIFF పురుషుల స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న లాలియన్జువాలా చాంగ్టే ఏ క్రీడతో కు సంబంధించినవాడు?
ఎ. బ్యాడ్మింటన్
బి. హాకీ
సి. క్రికెట్
డి. ఫుట్ బాల్
- View Answer
- Answer: డి
2. FIH హాకీ ప్రో లీగ్ 2022-23 సీజన్ విజేతగా ఏ దేశ జట్టు నిలిచింది?
ఎ. ఆస్ట్రేలియా
బి. నెదర్లాండ్స్
సి. ఇండియా
డి. జపాన్
- View Answer
- Answer: బి
3. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. ఆస్ట్రేలియా
బి. న్యూజిలాండ్
సి. బంగ్లాదేశ్
డి. భారతదేశం
- View Answer
- Answer: సి
4. ఇటీవలి FIFA ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జాతీయ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ ఎంత?
ఎ. 98వ
బి. 99వ
సి. 100వ
డి. 101వ
- View Answer
- Answer: సి
5. UK-ఇండియా అవార్డ్స్‌లో గ్లోబల్ ఇండియన్ ఐకాన్‌గా ఎంపికైన బాక్సింగ్ ఛాంపియన్ ఎవరు?
ఎ. మేరీ కోమ్
బి. విజేందర్ సింగ్
సి. అమిత్ పంగల్
డి. అఖిల్ కుమార్
- View Answer
- Answer: ఎ
6. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు భారత క్రికెట్ జట్టుకు ఏ కంపెనీ జెర్సీ స్పాన్సర్‌గా ఉంటుంది?
ఎ. బైజూస్
బి. అనాకాడెమీ
సి. డ్రీమ్ 11
డి. పెప్సికో
- View Answer
- Answer: సి
7. ఇటీవల లాసాన్ డైమండ్ లీగ్ 2023ను గెలుచుకున్న ఒలింపియన్ ఎవరు?
ఎ. శివపాల్ సింగ్
బి. అన్నూ రాణి
సి. ఎలిజబెత్ డావెన్‌పోర్ట్
డి. నీరజ్ చోప్రా
- View Answer
- Answer: డి
8. 2023 ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న హరీందర్ సంధు, దీపికా పల్లికల్ ఏ క్రీడకు చెందినవారు?
ఎ. విలువిద్య
బి. బ్యాడ్మింటన్
సి. స్క్వాష్
డి. టెన్నిస్
- View Answer
- Answer: సి
9. కింది ఆటగాళ్లలో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేతగా ఎవరు నిలిచారు?
ఎ. మాక్స్ వెర్స్టాపెన్
బి. ఆస్టన్ మార్టిన్
సి. ఫెర్నాండో అలోన్సో
డి. సెర్గియో పెరెజ్
- View Answer
- Answer: ఎ
10. సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అనిల్ కుంబ్లే
బి. అజిత్ అగార్కర్
సి. కపిల్ దేవ్
డి. సౌరవ్ గంగూలీ
- View Answer
- Answer: బి