వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Sakshi Education
1. అంతర్జాతీయ మాతృభాష అవార్డు-2023ను ఎవరు అందుకున్నారు?
ఎ. డాక్టర్ శ్యామ్ సుందర్
బి. డాక్టర్ కృష్ణ ప్రసాద్
సి. డా. మహేంద్ర మిశ్రా
డి. డాక్టర్ శివ రామ శర్మ
- View Answer
- Answer: సి
2. 2019, 2020 మరియు 2021 సంవత్సరాల్లో ఎంతమంది కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం లభించింది?
ఎ. 100
బి. 99
సి. 102
డి. 105
- View Answer
- Answer: సి
3. డిజిధన్ అవార్డ్స్ 2021-22 లో భాగంగా ‘ప్రతిష్టా పురస్కార్’ని ఏ బ్యాంక్ అందుకుంది?
ఎ. కర్ణాటక బ్యాంక్
బి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: ఎ
4. 2023కి గానూ జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న కవి ఎవరు?
ఎ. స్వామినాథన్ పిళ్లై
బి. విజయ కృష్ణన్
సి.శైలజా కృష్ణన్
డి. వి మధుసూదనన్ నాయర్
- View Answer
- Answer: డి
Published date : 20 Mar 2023 06:23PM