కరెంట్ అఫైర్స్(2019, ఏప్రిల్ 05 - 11)
1. ‘మొబిలిటీ సమ్మిట్ 2019’కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1) మహేంద్రగర్
2) ఘజియాబాద్
3) బులంద్‌షహర్
4) మనేసర్
- View Answer
- సమాధానం: 4
2. నేవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉమ్మడి పరిశోధనా, అభివృద్ధి కోసం భారత నౌకాదళంతో ఒప్పందం కుదుర్చుకున్న పరిశోధనా సంస్థ?
1) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
2) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
3) ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
4) నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్
- View Answer
- సమాధానం: 1
3.స్టాండర్డైజేషన్ అండ్ కన్ఫర్మిటీ అసెస్మెంట్ రంగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ?
1) ఐఐటీ రూర్కీ
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ ఖరగ్‌పూర్
4) ఐఐటీ మద్రాస్
- View Answer
- సమాధానం: 2
4. ‘నేషనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ 2019’ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమ బంగా
2) బెంగళూరు, కర్ణాటక
3) ముంబై, మహారాష్ట్ర
4) లక్నవూ, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
5. పాలీ భాష, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకుగాను ‘మహర్షి బాదరాయన్ వ్యాస్ సమ్మాన్ 2019’ ప్రెసిడెన్షియల్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
1) వినాయక ఉడుప
2) మహావీర్ అగర్వాల్
3) కృష్ణకాంత శర్మ
4) జ్ఞానాదిత్య శాక్య
- View Answer
- సమాధానం: 4
6. యువతలో సమైక్యతపై అవగాహనను పెంపొందించడానికి ‘జష్న-ఇ-ఇథిహాద్’ అనే సంగీత, కవితా ఉత్సవం ఎక్కడ జరిగింది?
1) అసోం
2) పుదుచ్చేరి
3) మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
7. నాగాలాండ్‌లో జరిగిన అకా మినీ హార్న్‌బిల్ ఫెస్టివల్ ‘అయోలాంగ్ మొన్యూ ఉత్సవం’ నేపథ్యం ఏమిటి?
1) సాంస్కృతిక వారసత్వం కోసం మహిళా సాధికారికత
2) నీటి అడుగున జీవితం - ప్రజలు, భూమి కోసం
3) అందరికీ, ఎక్కడైనా మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండేలా
4) ఆరోగ్య, సామాజిక సంరక్షణా వారధి
- View Answer
- సమాధానం: 1
8. ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ రైల్వేస్టేషన్?
1) విజయవాడ రైల్వేస్టేషన్
2) గువాహతీ రైల్వేస్టేషన్
3) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
4) చెన్నై రైల్వేస్టేషన్
- View Answer
- సమాధానం:2
9. చట్టవిరుద్ధమైన ఇసుక మైనింగ్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) వంద కోట్ల రూపాయల జరిమానాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి విధించింది?
1) అరుణాచల్‌ప్రదేశ్
2) అంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
10. యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం 2010 - 2019 కాలంలో భారతదేశ జనాభా సగటున ఏడాదికి ఎంత శాతం పెరిగింది?
1) 1.3%
2) 1.4%
3) 1.2%
4) 1.5%
- View Answer
- సమాధానం: 3
11. 464 టి-90 ట్యాంకుల ప్రొక్యూర్మెంట్(సేకరణ) ప్రతిపాదనకు ఏ దేశపు ‘కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ’ ఆమోదం తెలిపింది?
1) అమెరికా
2) రష్యా
3) ఇజ్రాయిల్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
12. 2030 ఎజెండా ఫర్ సస్టైన్‌బుల్ డెవలప్మెంట్, వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం మధ్య సమన్వయాలపై ప్రపంచవ్యాప్త బహుళస్థారుు మధ్యవర్తుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) వాషింగ్టన్ డి.సి., యూఎస్ఏ
2) ప్యారిస్, ఫ్రాన్స్
3) జెనీవా, స్విట్జర్లాండ్
4) కొపెన్‌హెగన్, డెన్మార్క్
- View Answer
- సమాధానం: 4
13. మొరాకోలో అమెరికా - మొరాకో మధ్య జరిగిన సైనిక ఎక్సర్సైజ్ పేరు ఏమిటి?
1) సంప్రీతి II 2019
2) బ్రెజెన్ చారియెట్స్ 2019
3) ఆఫ్రికన్ లయన్ 2019
4) ఎకువెరిన్ 2019
- View Answer
- సమాధానం: 3
14.ప్రపంచ వాణిజ్య సదస్సు మిడిల్ ఈస్ట్ అండ్ నార్త ఆఫ్రికా(ఎంఈఎన్ఏ) 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) స్పిట్జ్కోపే, నమీబియా
2) మక్గడిక్గడి పాన్స్, బోత్స్వానా
3) మృత సముద్రం, జోర్డాన్
4) మలావీ సరస్సు, మలావీ
- View Answer
- సమాధానం: 3
15. విషవాయువును తగ్గించి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వారంలో 24ణ7 గంటలు అల్ట్రా లో ఎమిషన్ జోన్ (యూఎల్ఈజెడ్) ను ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేయనున్న నగరం?
1) న్యూయార్క్
2) సమార
3) షాంఘై
4) లండన్
- View Answer
- సమాధానం: 4
16. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ బబీనా కంటోన్మెంట్లో జరిగిన భారత్, సింగపూర్ ఉమ్మడి సైనిక ఎక్సర్ సైజ్ పేరు ఏమిటి?
1) లామిటై VIII - 2019
2) సూర్య కి రణ్ XIII - 2019
3) బోల్డ్ కురుక్షేత్ర - 2019
4) శక్తి IV - 2019
- View Answer
- సమాధానం: 3
17.స్మార్ట్ నగరాలు, క్లీన్ టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) భారత్, రష్యా
2) భారత్, అమెరికా
3) భారత్, యూకే
4) భారత్, స్వీడన్
- View Answer
- సమాధానం: 4
18.లండన్‌లో జరిగిన గ్లోబల్ వాటర్ సమిట్‌లో ‘పబ్లిక్ వాటర్ ఏజెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను దక్కించుకున్న భారత ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి?
1) యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫెట్ ప్రోగ్రామ్
2) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)
3) రాజీవ్ గాంధీ యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్
4) వాటర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్
- View Answer
- సమాధానం: 2
19.టెలీకమ్యూనికేషన్స్ శాఖ(డీఓటీ) నుంచి ‘ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ’ లెసైన్స్ పొందిన టెలీకాం కంపెనీ?
1) వోడాఫోన్ ఐడియా లిమిటెడ్
2) రిలయన్స్ కమ్యూనికేషన్స్
3) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
4) భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
20. భారతదేశ తొలి ఏఐ(కృత్రిమ మేథ) ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను ప్రవేశపెట్టనున్న సంస్థ?
1) మహీంద్రా - మహీంద్రా
2) యమహా మోటార్ కంపెనీ
3) ఎన్ఫీల్డ్ సైకిల్ కో. లిమిటెడ్
4) రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
21. భారత్‌లో రోడ్ల ప్రాజెక్టుల కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), గ్లోబల్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్ - రోడిస్(- ROADISS) ఎంత మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి?
1) 2 బిలియన్ డాలర్లు
2) 3.5 బిలియన్ డాలర్లు
3) 4 బిలియన్ డాలర్లు
4) 5 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
22. ఆసియాలో డిజాస్టర్ రిసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించడానికి 1.7 ట్రిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసిన అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థ?
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్
2) అంతర్జాతీయ ద్రవ్య నిధి
3) ప్రపంచ బ్యాంక్
4) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
23. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఉపయోగించి వెయ్యి రూపాయల వరకూ చెల్లింపులకు పేమెంట్ ట్రాన్సాక్షన్‌ను ఎన్పీసీఐ, 25 పైసల నుంచి ఎంతకు సవరించింది?
1) 50 పైసలు
2) 5 పైసలు
3) 20 పైసలు
4) 10 పైసలు
- View Answer
- సమాధానం: 4
24.చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫార్మ్ ద్వారా నిధులు సేకరించేందుకు అమెజాన్ ఇండియా ప్రారంభించిన కొత్త సెల్లర్ ఫండింగ్ ప్రోగ్రామ్ పేరు?
1) అమెజాన్ గో
2) అమెజాన్ ఇన్స్పైర్
3) అమెజాన్ వింగ్స్
4) అమెజాన్ బిజినెస్
- View Answer
- సమాధానం: 3
25. నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ)కు రూ. 2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి రుణ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్?
1) ఇండియన్ బ్యాంక్
2) భారతీయ స్టేట్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: 3
26.దక్షిణాసియాపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ ఇటీవలి నివేదికలో సవరించిన జీడీపీ వృద్ధిరేటును ఎంతగా అంచనా వేసింది?
1) 7.2%
2) 7.3%
3) 7.4%
4) 7.5%
- View Answer
- సమాధానం: 4
27. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లా, ఫిలాంత్రోపి(దాతృత్వం)లో గౌరవ డాక్టరేట్‌ను ఎవరికి ప్రదానం చేసింది?
1) అమితాబ్ బచ్చన్
2) షారుఖ్ ఖాన్
3) సల్మాన్ ఖాన్
4) అమీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
28. ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా తమ వినియోగదారులకు చాట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇస్లామిక్ బ్యాంక్?
1) నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబీ
2) ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్
3) అబుదాబి కమర్షియల్ బ్యాంక్
4) దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
29. 2019 సంవత్సరానికి భారత స్టీల్ అసోసియేషన్ ప్రకారం ఉక్కు డిమాండ్ అంచనా ఎంత?
1) 7.2%
2) 7.5%
3) 7.3%
4) 7.1%
- View Answer
- సమాధానం: 4
30. 2019-20లో ఏప్రిల్-జూన్‌కు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (సీపీఎఫ్), ఇతర పథకాలు కోసం సవరించిన వడ్డీరేటు?
1) 7.3%
2) 7.5%
3) 8.0%
4) 8.2%
- View Answer
- సమాధానం: 3
31.ఏ ప్రాజెక్టు ద్వారా భారత నౌకాదళం రూ.50వేల కోట్ల వ్యయంతో 6 ప్రాణాంతక(లెథల్) జలాంతర్గాములను నిర్మించతలపెట్టింది?
1) ప్రాజెక్ట్-75I
2) ప్రాజెక్ట్- 50ఐ
3) ప్రాజెక్ట్- 06ఐ
4) ప్రాజెక్ట్-70ఐ
- View Answer
- సమాధానం: 1
32. ప్రపంచంలోనే తొలిసారిగా దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన దేశం?
1) చైనా
2) అమెరికా
3) జపాన్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 4
33.ఇటీవల ఉల్కపై బిలం ఏర్పడడానికి పేలుడు పదార్థాలను విడిచిపెట్టిన హయబుస2 వ్యోమనౌక ఏ దేశానికి చెందింది?
1) అమెరికా
2) చైనా
3) జపాన్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
34. భారత్‌లో తొలిసారిగా కార్బన్ పాజిటివ్ (కర్బన సానుకూల) గ్రామంగా పేరొందిన గ్రామం?
1) ఫాయెంగ్, మణిపూర్
2) మావ్లిన్నోంగ్, మేఘాలయ
3) సైహా, మిజోరాం
4) లుంగ్లీ, మిజోరాం
- View Answer
- సమాధానం: 1
35. అకియోసీట్స్ వర్గానికి చెందిన నాలుగు కాళ్లు, వేళ్ల మధ్య విస్తరించిన చర్మం(వెబ్బ్డ్ ఫీట్), గిట్టలు కలిగిన తిమింగలం అవశేషాలను పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు?
1) గయానా
2) ఈక్వెడార్
3) అర్జెంటినా
4) పెరూ
- View Answer
- సమాధానం: 4
36. జర్మనీకి చెందిన పాట్స్‌డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ప్రకారం భూమిపై కార్బన్ డై ఆక్సైడ్ (CO2) పార్ట్స్ పర్ మిలియన్(పీపీఎం) ప్రకారం ఏ స్థాయిలో ఉన్నాయి?
1) 380 ppm
2) 410 ppm
3) 350 ppm
4) 450 ppm
- View Answer
- సమాధానం: 2
37. వాతావరణ శాఖ ఇటీవల ఏ రాష్ట్రానికి పసుపు వర్ణ వాతావరణ(యెల్లో వెదర్) హెచ్చరికను జారీ చేసింది?
1) ఉత్తరాఖండ్
2) హిమాచల్‌ప్రదేశ్
3) జార్ఖండ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
38. భారత్‌లో తొలి ‘కోల్డ్ స్ప్రే’ స్మార్ట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి జీఈ (జనరల్ ఎలక్ట్రిక్)తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ?
1) ఐఐటీ కాన్పూర్
2) ఐఐటీ ఖరగ్‌పూర్
3) ఐఐటీ బాంబే
4) ఐఐటీ మద్రాస్
- View Answer
- సమాధానం: 4
39.ఎక్కడి నుంచైనా యాప్‌ల వినియోగం, నిర్వహణ కోసం గూగుల్ ప్రారంభించిన క్లౌడ్ ప్లాట్ఫార్మ్ పేరు?
1) యాంథోస్
2) స్టాక్డ్రైవర్
3) అపీజీ
4) లాంబ్డా
- View Answer
- సమాధానం: 1
40. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ ప్రకారం ఓ పదార్థం ఏకకాలంలో ఘన, ద్రవ రూపంలో ఉండే స్థితి ఏది?
1) ప్లాస్మా
2) సొలిడిఫైడ్ లిక్విడ్
3) చైన్ మెల్టెడ్ స్టేట్
4) సాలిడ్ ఇన్ మెల్టెడ్ స్టేట్
- View Answer
- సమాధానం: 3
41. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) జిమ్ యాంగ్ కిమ్
2) డేవిడ్ మాల్పాస్
3) రాబర్ట్ జియోలిక్
4) జోసెఫ్ వాట్మేన్
- View Answer
- సమాధానం: 2
42. నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ) ైచైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కేశవ్ మురుగేశ్
2) సందీప్ రామన్
3) హరీశ్ రాయ్
4) సంతోష్ సుంద
- View Answer
- సమాధానం: 1
43. చికాగో మేయర్‌గా నియమితులైన తొలి నల్లజాతి మహిళ?
1) లోరీ లైట్‌ఫూట్
2) ట్రేసీ నార్మన్
3) ఎవిలైన్ యాస్ఫోర్డ
4) వన్నేసా విలియమ్స్
- View Answer
- సమాధానం: 1
44.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?
1) యానీ జార్జ్ మ్యాథ్యూ
2) టి.సి.ఎ. రంగనాథన్
3) అజయ్ కుమార్ శ్రీవాత్సవ
4) కరణం శేఖర్
- View Answer
- సమాధానం: 4
45. ఇజ్రాయిల్‌కు ఐదోసారి ప్రధానిగా ఎన్నికై దీర్ఘకాలం ఆ పదవిలో సేవలందించనున్న వ్యక్తి ఎవరు?
1) యాకోవ్ రిట్జ్మేన్
2) బెన్నీ గన్జ్
3) బెంజిమన్ నెతన్యాహు
4) అవీ గాబే
- View Answer
- సమాధానం: 3
46.ఫిఫా(ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ ఫుట్‌బాల్ అసోసియేషన్) 2019 ర్యాంకింగ్‌లో భారత్ స్థానం?
1) 100
2) 101
3) 103
4) 105
- View Answer
- సమాధానం: 2
47. ఎస్పీఎన్ ఇండియా అవార్డ్స్ - 2018లో కమ్బాక్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి దక్కింది?
1) సానియా మిర్జా
2) అమిత్ పంఘల్
3) పి.వి. సింధు
4) సైనా నెహ్వాల్
- View Answer
- సమాధానం: 4
48. న్యూజిలాండ్ ప్రధాని సర్ ఎడ్మండ్ హిల్లరీ ఫెలోషిప్ 2019 పురస్కారం పొందిన రియో పారా ఒలింపిక్స్ రజత పతక విజేత?
1) వరణ్ సింగ్ భాటి
2) మరియప్పన్ తంగవేలు
3) దీపా మాలిక్
4) దేవేంద్ర ఝజహరియా
- View Answer
- సమాధానం: 3
49. 2019 - జాతీయ చేనేత వారాన్ని ఎప్పుడు పాటించారు?
1) ఏప్రిల్ 6-13
2) ఏప్రిల్ 8-1
3) ఏప్రిల్ 5-12
4) ఏప్రిల్ 7-14
- View Answer
- సమాధానం: 4