కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (26-28, February, 01-04 March, 2022)
1. ఏ దేశానికి చెందిన రోవర్ చంద్రునికి అవతల వైపున రెండు గాజు గోళాలను గుర్తించింది?
ఎ. చైనా
బి. UAE
సి. ఇండియా
డి. USA
- View Answer
- Answer: ఎ
2. భారతదేశపు మొట్టమొదటి ఇ-వేస్ట్ ఎకో-పార్క్ ఏ రాష్ట్రం లో ఏర్పాటు కానుంది?
ఎ. ఢిల్లీ
బి. ఉత్తర ప్రదేశ్
సి. గోవా
డి. పంజాబ్
- View Answer
- Answer: ఎ
3. ఇంట్రాకార్టికల్ విజువల్ ప్రొస్థెసిస్ (ICVP) ఏ ఫీల్డ్ కు సంబంధించినది?
ఎ. కృత్రిమ మేథ
బి. కృత్రిమ దృష్టి
సి. స్పైవేర్
డి. నావిగేషన్
- View Answer
- Answer: బి
4. భారతీయ రైల్వే మొదటి సోలార్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. తెలంగాణ
- View Answer
- Answer: సి
5. ఇస్రో కు చెందిన ఏ అంతరిక్ష మిషన్ మొదటిసారిగా 'సోలార్ ప్రోటాన్ ఈవెంట్లను' కనుగొంది?
ఎ. చంద్రయాన్-1
బి. సూర్యయాన్
సి. చంద్రయాన్-2
డి. మంగళయాన్ 2
- View Answer
- Answer: సి
6. భారతదేశంలోని ఏ విమానాశ్రయం మార్చి 2022లో భారతదేశ పవర్ పాజిటివ్ విమానాశ్రయ హోదాను పొందేందుకు సిద్ధంగా ఉంది?
ఎ. గోవా అంతర్జాతీయ విమానాశ్రయం
బి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
సి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
డి. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- Answer: బి
7. భూమిపై అతిపెద్ద ప్రభావ బిలం అయిన 'యిలాన్' క్రేటర్ ను ఏ దేశంలో కనుగొన్నారు?
ఎ. జపాన్
బి. రష్యా
సి. ఆస్ట్రేలియా
డి. చైనా
- View Answer
- Answer: డి
8. ప్రమాదకర పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన తదుపరి తరం వాతావరణ ఉపగ్రహం- జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ GOES-Tని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది?
ఎ. రోస్కోస్మోస్
బి. నాసా
సి. చైనా అంతరిక్ష సంస్థ (CNSA)
డి. ఇస్రో
- View Answer
- Answer: బి
9. 2022 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక(International Intellectual property Index) లో అగ్రస్థానంలో ఉన్న దేశం?
ఎ. స్వీడన్
బి. జర్మనీ
సి. USA
డి. యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- Answer: సి
10. భారతదేశంలో మొదటిసారిగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో పాటు OCEANS 2022 సమావేశాన్ని నిర్వహించిన సంస్థ?
ఎ. IIT-గౌహతి
బి. IIT-రూర్కీ
సి. IIT-కాన్పూర్
డి. IIT-మద్రాస్
- View Answer
- Answer: డి
11. ఏ దేశ ఖగోళ శాస్త్రవేత్తలు తొలి తెలిసిన క్వాడ్రపుల్ ఆస్టరాయిడ్ వ్యవస్థను కనుగొన్నారు?
ఎ. జపాన్
బి. థాయిలాండ్
సి. చైనా
డి. దక్షిణ కొరియా
- View Answer
- Answer: బి