కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 09-15 April, 2022)
1. గాఫెన్-3 03 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
ఎ. ఇరాక్
బి. ఇజ్రాయెల్
సి. జపాన్
డి. చైనా
- View Answer
- Answer: డి
2. భారతదేశంలోని అత్యంత ఎత్తైన OPD మెడికల్ టవర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ. హైదరాబాద్
బి. జైపూర్
సి. ముంబై
డి. ఢిల్లీ
- View Answer
- Answer: బి
3. DRDO విజయవంతంగా పరీక్షించిన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (SFDR) క్షిపణి ప్రొపల్షన్ సిస్టమ్ పరిధి?
ఎ. 150 కి.మీ
బి. 250 కి.మీ
సి. 50 కి.మీ
డి. 350 కి.మీ
- View Answer
- Answer: డి
4. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA 20వ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ. అన్నామలై టైగర్ రిజర్వ్ - తమిళనాడు
బి. రణతంబోర్ టైగర్ రిజర్వ్ - రాజస్థాన్
సి. కవాల్ టైగర్ రిజర్వ్ - తెలంగాణ
డి. పక్కే టైగర్ రిజర్వ్ - అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
5. సాంకేతిక సహకారం కోసం UIDAIతో టై-అప్ కలిగి ఉన్నది?
ఎ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
బి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. నీతి ఆయోగ్
డి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: ఎ
6. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ను ప్రారంభించిన సంస్థ?
ఎ. ఇస్రో
బి. నాసా
సి. స్పేస్ఎక్స్
డి. జాక్సా
- View Answer
- Answer: సి
7. DRDO ఫ్లైట్-టెస్ట్ చేసిన, స్వదేశీ హెలికాప్టర్- యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్?
ఎ. పరమం
బి. పినాకా
సి. హెలీనా
డి. రుద్ర
- View Answer
- Answer: సి
8. భారత్ తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన పాలీసెంట్రిక్ ప్రొస్తెటిక్ మోకాలు- "కదం"ను ఆవిష్కరించిన సంస్థ?
ఎ. IIT- ఢిల్లీ
బి. IISc- బెంగళూరు
సి. IIT-మద్రాస్
డి. IIT-బాంబే
- View Answer
- Answer: సి
9. ఏ రాష్ట్ర కాంగ్రా టీకి యూరోపియన్ యూనియన్ నుండి GI ట్యాగ్ లభించనుంది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఉత్తరాఖండ్
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. సిక్కిం
- View Answer
- Answer: ఎ
10. కావేరీ నదిలో మైక్రోప్లాస్టిక్ చేపలను కనుగొన్న సంస్థ?
ఎ. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
బి. IISc బెంగళూరు
సి. IIT మద్రాస్
డి. IIT బాంబే
- View Answer
- Answer: బి