కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 16-22-, December, 2021)
1. దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించి, సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది?
ఎ) 21
బి) 25
సి) 17
డి) 15
- View Answer
- Answer: ఎ
2. భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్‌లను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) బిహార్
- View Answer
- Answer: బి
3. 500 మెగావాట్ల సోలార్ పార్క్‌ను నిర్మించేందుకు రేస్ పవర్ ఇన్ఫ్రా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది?
ఎ) బిహార్
బి) హరియాణ
సి) రాజస్థాన్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
4. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేల్ నర్సరీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) హరియాణ
బి) జమ్ము, కశ్మీర్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
5. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ నగరంలో సైన్య ధామ్‌కు శంకుస్థాపన చేశారు?
ఎ) న్యూఢిల్లీ
బి) లక్నో
సి) డెహ్రాడూన్
డి) సిమ్లా
- View Answer
- Answer: సి
6. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయ స్వర్ణోత్సవానికి గుర్తుగా ఇండియా పోస్ట్ స్పెషల్ డే కవర్, స్మారక స్టాంపును న్యూ ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు?
ఎ) స్మృతి ఇరానీ
బి) నరేంద్ర మోదీ
సి) అమిత్ షా
డి) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- Answer: డి
7. దేశీయ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ, సామర్థ్యాలను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్లాస్టిక్ పార్కులకు ఆమోదం తెలిపింది?
ఎ) 20
బి) 15
సి) 12
డి) 10
- View Answer
- Answer: డి
8. NGOలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎన్ని సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది?
ఎ) 150
బి) 120
సి) 100
డి) 110
- View Answer
- Answer: సి
9. మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి ఏ వయస్సుకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది?
ఎ) 21
బి) 23
సి) 22
డి) 25
- View Answer
- Answer: ఎ
10. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యాక్షన్ టు హార్నెస్సింగ్ యాస్పిరేషన్ ఆఫ్ యూత్ (SAHAY) పథకాన్ని ప్రారంభించింది?
ఎ) జార్ఖండ్
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
11. 'ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ' లో 'పెద్ద రాష్ట్రాల' కేటగిరీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ఎ) పశ్చిం బంగా
బి) బిహార్
సి) ఉత్తర ప్రదేశ్
డి) కర్ణాటక
- View Answer
- Answer: ఎ
12. భారతదేశంలోని మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) చెన్నై
బి) హైదరాబాద్
సి) న్యూఢిల్లీ
డి) ముంబై
- View Answer
- Answer: బి
13. శ్రీ కృష్ణ బలరామ్ రథయాత్రను "రాష్ట్ర పండుగ"గా ప్రకటించిన రాష్ట్రం?
ఎ) పంజాబ్
బి) ఉత్తరప్రదేశ్
సి) తెలంగాణ
డి) తమిళనాడు
- View Answer
- Answer: ఎ
14. ప్రజల అవసరాలను తీర్చేందుకు నిపుణులను నాలుగు జిల్లాలకు తరలించేందుకు ఎయిర్ హెల్త్ సర్వీస్‌ను ప్రారంభించిన రాష్ట్రం ?
ఎ) కేరళ
బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు
డి) ఒడిశా
- View Answer
- Answer: డి
15. సుమారు 16 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు ఎంత మొత్తాన్ని బదిలీ చేశారు?
ఎ) ₹1000 కోట్లు
బి) ₹900 కోట్లు
సి) ₹950 కోట్లు
డి) ₹790 కోట్లు
- View Answer
- Answer: ఎ
16. మార్చి 2021 వరకు సుకన్య సమృద్ధి యోజన ప్రచారం కింద ఎన్ని గ్రామాలను సంపూర్ణ సుకన్య గ్రామంగా ప్రకటించారు?
ఎ) 15700
బి) 15628
సి) 17890
డి) 19535
- View Answer
- Answer: డి
17. తదుపరి సెషన్ నుండి ప్రాథమిక పాఠశాలల్లో ‘హ్యాపీనెస్ కరికులమ్’ను ప్రారంభించనున్న రాష్ట్రం?
ఎ) తెలంగాణ
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) తెలంగాణ
- View Answer
- Answer: బి
18. మహానదిపై రాష్ట్రంలోని అతి పొడవైన వంతెన ‘టి-సేతు’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) ఒడిశా
బి) మధ్యప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ
- View Answer
- Answer: ఎ