కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 16-22 April, 2022)
1. కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. భుజ్
బి. ముంబై
సి. ఫైజాబాద్
డి. కోట
- View Answer
- Answer: ఎ
2. రాష్ట్రంలోని మాజీ సైనికులు, యువకుల వలసలను ఆపడానికి 'హిమ్ ప్రహరీ' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ?
ఎ. కేరళ
బి. ఉత్తరాఖండ్
సి. అసోం
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
3. మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ. మణిపూర్
బి. హరియాణ
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. త్రిపుర
- View Answer
- Answer: బి
4. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు?
ఎ. గోవా
బి. గుజరాత్
సి. పంజాబ్
డి. హరియాణా
- View Answer
- Answer: సి
5. 2022 లో, కేరళ ప్రసూతి మరణాల నిష్పత్తి?
ఎ. 30
బి. 40
సి. 42
డి. 32
- View Answer
- Answer: ఎ
6. 'స్వానిధి సే సమృద్ధి' రెండవ దశ ఎన్ని నగరాల్లో ప్రారంభమైంది?
ఎ. 121
బి. 126
సి. 122
డి. 129
- View Answer
- Answer: బి
7. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో "జల్‌మార్గ్ కాన్క్లేవ్ 2022"ను నిర్వహించింది?
ఎ. మహారాష్ట్ర
బి. పంజాబ్
సి. అసోం
డి. గుజరాత్
- View Answer
- Answer: సి
8. మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన తొలి రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. బిహార్
సి. మహారాష్ట్ర
డి. గుజరాత్
- View Answer
- Answer: సి
9. సిద్ధలింగ స్వామి జయంతిని 'సమైక్య దినోత్సవం'గా జరుపుకోవాలని ఏ రాష్ట్రం ప్రకటించింది?
ఎ. హరియాణ
బి. ఉత్తర ప్రదేశ్
సి. గుజరాత్
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
10. INA క్యాంపస్‌లో ఎత్తైన భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్రం?
ఎ. అసోం
బి. త్రిపుర
సి. మణిపూర్
డి. నాగాలాండ్
- View Answer
- Answer: సి
11. బీచ్ ఫెస్టివల్ 'I Sea PONDY-2022'ని ప్రారంభించిన రాష్ట్రం/UT?
ఎ. పుదుచ్చేరి
బి. గోవా
సి. అండమాన్ & నికోబార్
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: ఎ
12. ఇథోష్ డిజిటల్ మొదటి IT శిక్షణ & సేవల కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది?
ఎ. అసోం
బి. లేహ్
సి. సిక్కిం
డి. మణిపూర్
- View Answer
- Answer: బి
13. 1 లక్షకు పైగా ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో 'బ్లాక్ లెవల్ హెల్త్ మేళా'లను నిర్వహించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది?
ఎ. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: డి
14. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. వారణాసి
బి. భూపాల్
సి. ఇండోర్
డి. జామ్‌నగర్
- View Answer
- Answer: డి
15. షింకు లా టన్నెల్ వద్ద ఉన్న ఎత్తైన సొరంగం లడాఖ్‌ను ఏ రాష్ట్రంతో కలుపుతుంది?
ఎ. ఉత్తరాఖండ్
బి. అరుణాచల్ ప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. సిక్కిం
- View Answer
- Answer: సి
16. ఆర్మీ కమాండర్ల సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ. న్యూఢిల్లీ
బి. అరుణాచల్ ప్రదేశ్
సి. పూణే
డి. ముంబై
- View Answer
- Answer: ఎ
17. దృష్టి లోపం ఉన్నవారి కోసం భారతదేశంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ రేడియో 'రేడియో అక్ష్' ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. నాగ్‌పూర్
బి. రాయ్‌పూర్
సి. జైపూర్
డి. భూపాల్
- View Answer
- Answer: ఎ
18. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ఏ నగరం నిర్వహిస్తోంది?
ఎ. హైదరాబాద్
బి. డెహ్రాడూన్
సి. పట్నా
డి. గాంధీనగర్
- View Answer
- Answer: డి
19. ఏ తేదీ నాటికి మొత్తం వంద స్మార్ట్ సిటీలు ఏకీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్లను పొందుతాయి?
ఎ. ఆగస్టు 15
బి. మే 30
సి. జూలై 31
డి. డిసెంబర్ 31
- View Answer
- Answer: ఎ
20. 2022-23 పంట సంవత్సరానికి ప్రకటించిన ఆహార-ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం?
ఎ. 378 మిలియన్ టన్నులు
బి. 328 మిలియన్ టన్నులు
సి. 428 మిలియన్ టన్నులు
డి. 278 మిలియన్ టన్నులు
- View Answer
- Answer: బి
21. ఏ రాష్ట్రంలో కొత్త డెయిరీ కాంప్లెక్స్, బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు?
ఎ. పశ్చిం బంగా
బి. గుజరాత్
సి. జార్ఖండ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
22. ఏ మిషన్ కింద 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా' నిర్వహించారు?
ఎ. స్టార్ట్ అప్ ఇండియా
బి. మేక్ ఇన్ ఇండియా
సి. PM రోజ్‌గార్ యోజన
డి. స్కిల్ ఇండియా
- View Answer
- Answer: డి
23. వివిధ పథకాలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడంలో సహాయపడేందుకు ఉద్దేశించిన 'జన్ నిగ్రానీ' యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం/UT?
ఎ. జమ్ము & కశ్మీర్
బి. లడాఖ్
సి. మణిపూర్
డి. డామన్ & డయ్యూ
- View Answer
- Answer: ఎ
24. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను ఎవరు ప్రారంభించారు?
ఎ. నితిన్ గడ్కరీ
బి. అజిత్ దోవల్
సి. మనోజ్ కుమార్
డి. S. జైశంకర్
- View Answer
- Answer: బి