కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 07-13 May, 2022)
1. 2030 నాటికి 15,000 స్టార్టప్‌లకు మద్దతునిచ్చేలా 'స్టార్టప్ పాలసీ'ని ఏ భారతీయ రాష్ట్రం/UT ఆమోదించింది?
ఎ. పంజాబ్
బి. రాజస్థాన్
సి. అసోం
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: డి
2. RPF ద్వారా ఫోకస్డ్ ఎఫర్ట్ తో ప్రారంభమైన ఆపరేషన్ పేరు?
ఎ. ఆపరేషన్ సర్ద్ హవా
బి. ఆపరేషన్ సంకల్
సి. ఆపరేషన్ మేఘదూత్
డి. ఆపరేషన్ సతార్క్
- View Answer
- Answer: డి
3. 'నేతన్న బీమా' (వీవర్స్ ఇన్సూరెన్స్) పథకం కింద చేనేత, పవర్ లూమ్ నేత కార్మికులకు బీమా కవరేజీని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ. తెలంగాణ
బి. ఒడిశా
సి. ఆంధ్రప్రదేశ్
డి. కేరళ
- View Answer
- Answer: ఎ
4. వరిలో ప్రత్యక్ష విత్తనాలు (DSR)ను ఎంచుకునే రైతులకు ఎకరానికి రూ. 1,500 ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్రం?
ఎ. ఒడిశా
బి. పంజాబ్
సి. బిహార్
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
5. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో కొత్త టోటల్ ఫెర్టిలిటీ రేటు (Total Fertility Rate)?
ఎ. 2.1
బి. 3.4
సి. 2.0
డి. 1.9
- View Answer
- Answer: సి
6. ఇండియా నేషనల్ కాయిర్ కాన్క్లేవ్ 2022కు ఆతిథ్య నగరం?
ఎ. లఖ్ నవూ
బి. బెంగళూరు
సి. అగర్తల
డి. కోయంబత్తూర్
- View Answer
- Answer: డి
7. ఇసుక, ఇతర మైనింగ్ మెటీరియల్‌ను రవాణా చేసే వాహనాలను ట్రాక్ చేయడానికి VMTS మొబైల్ యాప్‌ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
ఎ. పశ్చిం బంగా
బి. హరియాణ
సి. మధ్యప్రదేశ్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: బి
8. సాల్వి వద్ద భారతదేశపు మొట్టమొదటి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైలు సెట్‌ను అందుకున్న సంస్థ?
ఎ. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC)
బి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
సి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లిమిటెడ్
డి. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ కారిడార్
- View Answer
- Answer: ఎ
9. రాష్ట్రంలోని గ్రామాలలో 58 వేలకు పైగా ప్రదేశాలలో ఉచిత Wi-Fi సౌకర్యాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. ఒడిశా
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
10. ప్రజలలో జీవనశైలి వ్యాధులను గుర్తించడం, నియంత్రించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం Android యాప్ 'శైలి'ని ప్రారంభించనుంది?
ఎ. కర్ణాటక
బి. గుజరాత్
సి. కేరళ
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
11. దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల ఆన్లైన్ విద్యకు సహాయపడేందుకు టాబ్లెట్ కంప్యూటర్లను అందించే 'ఇ-అధిగమ్' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ?
ఎ. అసోం
బి. బిహార్
సి. హరియాణ
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
12. ఖాదీకి సంబంధించి మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ నగరంలో ప్రారంభమవుతుంది?
ఎ. హైదరాబాద్
బి. పూణే
సి. న్యూఢిల్లీ
డి. బెంగళూరు
- View Answer
- Answer: సి
13. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించనున్న మొదటి రాష్ట్రం?
ఎ. కర్ణాటక
బి. తమిళనాడు
సి. ఒడిశా
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: బి
14. ఆడపిల్లలను ప్రోత్సహించడానికి లాడ్లీ లక్ష్మి పథకం (లాడ్లీ లక్ష్మి పథకం-2.0) రెండవ దశను ప్రారంభించిన రాష్ట్రం/UT ?
ఎ. లడాఖ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. అసోం
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
15. వార్తల్లో కనిపించే 'టమాటో ఫ్లూ' ఏ రాష్ట్రానికి చెందినది?
ఎ. తమిళనాడు
బి. ఒడిశా
సి. కేరళ
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి