కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
1. 2021 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో భారత ర్యాంక్ ?
ఎ) 76
బి) 71
సి) 74
డి) 80
- View Answer
- Answer: బి
2. USAతో కొత్త చతుర్భుజ ఆర్థిక వేదిక (quadrilateral economic forum)ను ప్రారంభించాలని నిర్ణయించిన దేశం, దేశాలు?
ఎ) భారత్
బి) యూఏఈ
సి) ఇజ్రాయెల్
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
3. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021లో భారత ర్యాంక్?
ఎ) 81
బి) 90
సి) 79
డి) 75
- View Answer
- Answer: సి
4. క్లైమేట్ టెక్ స్టార్ట్-అప్ బ్లూ స్కై అనలిటిక్స్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం క్రాప్ బర్నింగ్‌కు సంబంధించిన ఉద్గారాలలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అగ్రస్థానం లో ఉంది?
ఎ) పాకిస్తాన్
బి) చైనా
సి) శ్రీలంక
డి) భారత్
- View Answer
- Answer: డి
5. కరోనా వ్యాధి (COVID-19) మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినందుకు కోస్టా రికా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా పెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీలను (IPA) అవార్జు అందజేసిన సంస్థ?
ఎ) UNCTAD
బి) UNICEF
సి) IMF
డి) UN
- View Answer
- Answer: ఎ
6. పాకిస్తాన్ తో పాటు FATF జాబితాలో చేర్చిన దేశం / దేశాలు?
ఎ) టర్కీ
బి) మాలి
సి) జోర్డాన్
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
7. భారత్ వాతావరణ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి, హరిత భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) USA
బి) యూకే
సి) చైనా
డి) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: బి
8. 2060 నాటికి సున్నా-నికర ఉద్గారాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశం?
ఎ) యూఏఈ
బి) ఫ్రాన్స్
సి) సౌదీ అరేబియా
డి) ఇరాన్
- View Answer
- Answer: సి
9. నేపాల్‌కు భారత్ కు అప్పగించిన క్రాస్-బోర్డర్ రైలు లింక్ సుమారు పొడవు ఎంత?
ఎ) 43 కి.మీ
బి) 39 కి.మీ
సి) 38 కి.మీ
డి) 35 కి.మీ
- View Answer
- Answer: డి
10. COP26 లో ఏ దేశాలతో పాటు భారత్ IRISను ప్రారంభించింది?
ఎ) ఆస్ట్రేలియా, యూకే
బి) USA, ఫ్రాన్స్
సి) UK, USA
డి) ఆస్ట్రేలియా, USA
- View Answer
- Answer: ఎ
11. పబ్లిక్ ఫైనాన్స్ ఆడిట్ ప్రక్రియను బలోపేతం చేయడానికి భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు?
ఎ) మాల్దీవులు
బి) మయన్మార్
సి) నేపాల్
డి) భూటాన్
- View Answer
- Answer: ఎ
12. COP26 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సును ఏ దేశం నిర్వహించనుంది?
ఎ) స్కాట్లాండ్
బి) యూకే
సి) ఫ్రాన్స్
డి) USA
- View Answer
- Answer: ఎ
13. ఏ దేశంతో కలిసి భారత్, కొంకణ్ శాంతి 21 త్రైపాక్షిక వ్యాయామం నిర్వహించింది?
ఎ) రష్యా
బి) ఫ్రాన్స్
సి) USA
డి) UK
- View Answer
- Answer: డి