కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021)
1. మహాలయ పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు?
ఎ) మలేషియా
బి) మాల్దీవులు
సి) భారతదేశం
డి) బంగ్లాదేశ్
- View Answer
- Answer: డి
2. మొదటి మలేరియా నిరోధక టీకాను ఏ సంస్థ ఆమోదించింది?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
సి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
డి) UNICEF
- View Answer
- Answer: బి
3. 70 కంటే ఎక్కువ దేశాల సమూహం 30×30ని రక్షించడానికి ప్రపంచ లక్ష్యాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించేందుకు ఏ ఆసియా దేశం అధికారికంగా ప్రకృతి, ప్రజల కోసం హై యాంబిషన్ కోయ్లేషన్ లో చేరింది ?
ఎ) భారత్
బి) అఫ్ఘనిస్తాన్
సి) చైనా
డి) మలేషియా
- View Answer
- Answer: ఎ
4. 2024 యూరోపియన్ ఛాంపియన్షిప్ లోగోను ఆవిష్కరించిన దేశం?
ఎ) జర్మనీ
బి) ఫ్రాన్స్
సి) రష్యా
డి) ఇటలీ
- View Answer
- Answer: ఎ
5. భారత్, UK రెండు వారాల సైనిక విన్యాసాలు ఎక్కడ ప్రారంభిస్తాయి?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) ఉత్తరాఖండ్
సి) లడాఖ్
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: బి
6. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశ ర్యాంక్ ?
ఎ) 82
బి) 86
సి) 90
డి) 92
- View Answer
- Answer: సి
7. UN World Meteorological Organization ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటారు?
ఎ) 4 బిలియన్లు
బి) 5 బిలియన్లు
సి) 6 బిలియన్లు
డి) 8 బిలియన్లు
- View Answer
- Answer: బి
8. పెద్ద బహుళజాతి సంస్థలకు కనీసం 15% కార్పొరేట్ పన్ను రేటును అమలు చేయడానికి ఎన్ని దేశాలు ల్యాండ్‌మార్క్ గ్లోబల్ ఒప్పందంపై సంతకం చేశాయి?
ఎ) 136
బి) 135
సి) 125
డి) 140
- View Answer
- Answer: ఎ
9. సంప్రదాయ వైద్య వ్యవస్థలలో అకడమిక్ సహకారం కోసం భారత్, ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ఉక్రెయిన్
బి) అర్మేనియా
సి) క్రొయేషియా
డి) అజర్బైజాన్
- View Answer
- Answer: సి
10. ఏ దేశం తన అతిపెద్ద నౌకాదళ విన్యాసం- ఎక్స్ మిలన్ (Ex Milan) కు ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ) USA
బి) ఫ్రాన్స్
సి) యూఏఈ
డి) భారత్
- View Answer
- Answer: డి
11. సరిహద్దు రైలు సేవలను పెంచే లక్ష్యంతో భారత్, నేపాల్ ఎన్ని ఒప్పందాలపై సంతకాలు చేశాయి?
ఎ) 2
బి) 3
సి) 5
డి) 4
- View Answer
- Answer: ఎ
12. కిర్గిజ్‌స్థాన్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ ఎంత మొత్తం లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది?
ఎ) $200 మిలియన్
బి) $250 మిలియన్
సి) $300 మిలియన్
డి) $450 మిలియన్
- View Answer
- Answer: ఎ
13. ప్రపంచంలో తొలి ఆటోమేటెడ్, డ్రైవర్‌లెస్ రైలును ప్రారంభించిన దేశం?
ఎ) USA
బి) ఫ్రాన్స్
సి) చైనా
డి) జర్మనీ
- View Answer
- Answer: డి