కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
Sakshi Education
1. 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ అధ్యక్ష పదవిని స్వీకరించిన దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) భారత్
సి) వియత్నాం
డి) దక్షిణ కొరియా
- View Answer
- Answer: బి
2. జనవరి 2022 నుండి ఆరు నెలల పాటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రొటెటింగ్ ప్రెసిడెన్సీ పదవిని చేపట్టిన దేశం?
ఎ) జర్మనీ
బి) ఇటలీ
సి) నెదర్లాండ్స్
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: డి
3. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరం?
ఎ) షాంఘై, చైనా
బి) జకార్తా, ఇండోనేషియా
సి) మలేషియా, కౌలాలంపూర్
డి) లండన్, యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- Answer: ఎ
4. నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 ఇతివృత్తం?
ఎ) సాగరాల్లో పరస్పర సహకారం
బి) స్నేహం, సమన్వయం సహకారం
సి) మారిటైమ్ గుడ్ ఆర్డర్ అన్వేషణలో
డి) ఇటీవలికాలంలో ప్రాంతీయ సహకారం
- View Answer
- Answer: బి
5. US సెన్సస్ బ్యూరో ప్రకారం, జనవరి 1, 2022 నాటికి అంచనా ప్రపంచ జనాభా?
ఎ) 9.8 బిలియన్లు
బి) 3.8 బిలియన్లు
సి) 7.8 బిలియన్లు
డి) 5.8 బిలియన్లు
- View Answer
- Answer: సి
Published date : 26 Jan 2022 01:41PM