కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (16-22 April, 2022)
1. ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 16
బి. ఏప్రిల్ 17
సి. ఏప్రిల్ 18
డి. ఏప్రిల్ 15
- View Answer
- Answer: ఎ
2. ప్రపంచ వాయిస్ డే 2022 ఇతివృత్తం?
ఎ. మీ గొంతుకతో దయగా ఉండండి
బి. అద్భుతమైన గొంతుక
సి. ఒక ప్రనపంచం, ఎన్నో గొంతుకలు
డి. మీ గొంతుకను పైకి లేపండి
- View Answer
- Answer: డి
3. సేవ్ ది ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 15
బి. ఏప్రిల్ 16
సి. ఏప్రిల్ 17
డి. ఏప్రిల్ 18
- View Answer
- Answer: బి
4. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 15
బి. ఏప్రిల్ 14
సి. ఏప్రిల్ 17
డి. ఏప్రిల్ 16
- View Answer
- Answer: సి
5. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 16
బి. ఏప్రిల్ 18
సి. ఏప్రిల్ 20
డి. ఏప్రిల్ 19
- View Answer
- Answer: బి
6. స్మారక చిహ్నాలు, ప్రదేశాల అంతర్జాతీయ దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. కాంప్లెక్స్ పాస్ట్స్: డైవర్స్ ఫ్యూచర్స్
బి. రూరల్ ల్యాండ్ స్కేప్స్
సి. షేర్డ్ కల్చర్స్, షేర్డ్ హెరిటేజ్, షేర్డ్ రెస్పాన్సబిలిటి
డి. హెరిటేజ్ అండ్ క్లైమేట్
- View Answer
- Answer: డి
7. ఏటా ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు?
ఎ. ఏప్రిల్ 19
బి. ఏప్రిల్ 17
సి. ఏప్రిల్ 16
డి. ఏప్రిల్ 18
- View Answer
- Answer: ఎ
8. జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 21
బి. ఏప్రిల్ 18
సి. ఏప్రిల్ 19
డి. ఏప్రిల్ 20
- View Answer
- Answer: ఎ
9. ఏటా ఎర్త్ డేని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 19
బి. ఏప్రిల్ 21
సి. ఏప్రిల్ 22
డి. ఏప్రిల్ 20
- View Answer
- Answer: సి
10. ప్రపంచ సృజనాత్మకత & ఆవిష్కరణల వారోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు?
ఎ. ఏప్రిల్ 15-21
బి. ఏప్రిల్ 19-25
సి. ఏప్రిల్ 17-23
డి. ఏప్రిల్ 18-24
- View Answer
- Answer: ఎ