కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. అక్టోబరు 14న జరుపుకున్న అంతర్జాతీయ ఇ-వేస్ట్ డే 2021ఇతివృత్తం?
ఎ) విద్య , ఇ వ్యర్థాలు
బి) వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (circular economy)కు వినియోగదారే కీలకం
సి) వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం
డి) ఇ వేస్ట్ గురించి అవగాహన
- View Answer
- Answer: బి
2. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (World Standards Day) 2021 ఎప్పుడు ?
ఎ) అక్టోబర్ 14
బి) అక్టోబర్ 15
సి) అక్టోబర్ 16
డి) అక్టోబర్ 17
- View Answer
- Answer: ఎ
3. ప్రపంచ విద్యార్థి దినోత్సవం ఎప్పుడు?
ఎ) అక్టోబర్ 15
బి) అక్టోబర్ 14
సి) అక్టోబర్ 17
డి) అక్టోబర్ 18
- View Answer
- Answer: ఎ
4. అక్టోబరు 15న జరుపుకునే అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం 2021 ఇతివృత్తం?
ఎ) మంచి ఆహారం, ఆరోగ్యకర జీవనశైలి
బి) సాగు, అభివృద్ధి
సి) మహిళలు, వ్యవసాయ అభివృద్ధి
డి) గ్రామీణ మహిళలు అందరికీ మంచి ఆహారాన్ని పండిస్తున్నారు
- View Answer
- Answer: డి
5. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకునే గ్లోబల్ హ్యాండ్వాషింగ్ డే 2021 ఇతివృత్తం?
ఎ) మన భవిష్యత్తు చేతిలో ఉంది ‘ కలిసి ముందుకు సాగుదాం
బి) అందరి చేతులు శుభ్రపరచండి
సి) యాంటీ బయోటిక్ నిరోధకతను ఎదుర్కోవడం
డి) మన చేతులు మన భవిష్యత్తు
- View Answer
- Answer: ఎ
6. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు ? ఎ) అక్టోబర్ 16
బి) అక్టోబర్ 17
సి) అక్టోబర్ 19
డి) అక్టోబర్ 20
- View Answer
- Answer: ఎ
7. ఏటా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రైజింగ్ డే (ఆవిర్భావ దినోత్సవం) ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) అక్టోబర్ 16
బి) అక్టోబర్ 17
సి) అక్టోబర్ 15
డి) అక్టోబర్ 18
- View Answer
- Answer: ఎ
8. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఎప్పుడు?
ఎ) అక్టోబర్ 20
బి) అక్టోబర్ 18
సి) అక్టోబర్ 16
డి) అక్టోబర్ 17
- View Answer
- Answer: డి