కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
1. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ICRA Ltd. ప్రకారం భారతదేశ అంచనా GDP వృద్ధి రేటు?
ఎ) 7%
బి) 10%
సి) 8%
డి) 9%
- View Answer
- Answer: డి
2. GIFT-IFSC ఇండియా ఇంటర్నేషనల్ క్లియరింగ్ కార్పొరేషన్ (IICC) లిమిటెడ్‌లో 9.95 శాతం వాటాను ఇటీవల కొనుగోలు చేసిన బ్యాంక్?
ఎ) ఐసీఐసీఐ బ్యాంక్
బి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) HDFC బ్యాంక్
- View Answer
- Answer: సి
3. ఐదు బ్రిక్స్ దేశాలు కాకుండా ఎన్ని దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)లో కొత్త సభ్యుత్వం పొందాయి?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 2
- View Answer
- Answer: బి
4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF)పై వర్తించే వడ్డీ రేటు?
ఎ) 7.7%
బి) 7.5%
సి) 7.1%
డి) 7.3%
- View Answer
- Answer: సి
5. ఎలక్టోరల్ బాండ్ల జారీ, ఎన్‌క్యాష్ కు భారత ప్రభుత్వం, ఏ బ్యాంకుకు అధికారం ఇచ్చింది?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) బ్యాంక్ ఆఫ్ బరోడా
సి) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
6. ఆఫ్‌లైన్ మోడ్‌లో స్వల్ప విలువ డిజిటల్ లావాదేవీల కోసం RBI నిర్ణయించిన గరిష్ట పరిమితి?
ఎ) రూ 100
బి) రూ 500
సి) రూ 200
డి) రూ 400
- View Answer
- Answer: సి
7. పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PXIL)లో NTPC ఎంత శాతం వాటాను కొనుగోలు చేయనుంది?
ఎ) 3%
బి) 5%
సి) 4%
డి) 6%
- View Answer
- Answer: బి
8. కార్డ్ టోకనైజేషన్ కోసం SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) Google Pay
బి) HDFC బ్యాంక్
సి) మాస్టర్ కార్డ్
డి) పేటీఎం
- View Answer
- Answer: డి
9. కింది వాటిలో ఇటీవల $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌ను తాకిన ప్రపంచంలోని తొలి కంపెనీ ?
ఎ) ఆపిల్
బి) శామ్సంగ్
సి) మైక్రోసాఫ్ట్
డి) అమెజాన్
- View Answer
- Answer: ఎ
10. ఆర్బీఐ ఎన్ని బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన బ్యాంకులు (D-SIBs)గా వర్గీకరించింది?
ఎ) 4
బి) 3
సి) 2
డి) 5
- View Answer
- Answer: బి
11. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం డిసెంబర్ 2021లో సుమారుగా GST సేకరణ ఎంత?
ఎ) రూ. 1.29 కోట్లు
బి) రూ. 1.11 కోట్లు
సి) రూ. 1.08 కోట్లు
డి) రూ. 1.44 కోట్లు
- View Answer
- Answer: ఎ
12. తన రిటైల్, కార్పొరేట్ కస్టమర్ల కోసం గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించిన బ్యాంక్?
ఎ) ఇండస్ఇండ్ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
13. కింది వాటిలో ఏ బ్యాంకును ఆర్బీఐ దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన బ్యాంకుగా (D-SIBs) వర్గీకరించలేదు?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి) HDFC బ్యాంక్
డి) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- Answer: బి
14. CryptoWire ప్రారంభించిన భారతదేశపు మొదటి క్రిప్టోకరెన్సీల సూచికలో ఎన్ని క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షిస్తారు?
ఎ) 10
బి) 15
సి) 20
డి) 12
- View Answer
- Answer: బి
15. పైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో $20 మిలియన్లను పెట్టుబడిగా పెట్టిన బ్యాంకు?
ఎ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: బి
16. ఏ కంపెనీ తన 25.8% వాటాను కొనుగోలు చేసేందుకు డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోలో USD 200 మిలియన్లను పెట్టుబడి పెట్టింది?
ఎ) డిమార్ట్
బి) ఫ్యూచర్ గ్రూప్
సి) బిగ్‌బాస్కెట్
డి) రిలయన్స్ రిటైల్
- View Answer
- Answer: డి
17. భారతదేశపు తొలి ఆటో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)ని ఏ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించింది?
ఎ) ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
బి) SBI మ్యూచువల్ ఫండ్స్
సి) యాక్సిస్ మ్యూచువల్ ఫండ్
డి) నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్
- View Answer
- Answer: డి
18. యూనిఫైడ్ ప్రెజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన ప్లాట్‌ఫారమ్?
ఎ) భారత్ బిల్ పే
బి) Google Pay
సి) ఫోన్ పే
డి) అమెజాన్ పే
- View Answer
- Answer: ఎ