కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (9-15, December, 2021)
1. ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ర్యాంక్?
ఎ) 37
బి) 40
సి) 45
డి) 35
- View Answer
- Answer: ఎ
2. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి ప్రమాణ పురస్కారాన్ని (President’s Standard award) ఎవరికి అందజేశారు?
ఎ) 22వ క్షిపణి నౌకల స్క్వాడ్రన్ - ఇండియన్ నేవీ
బి) 4వ స్క్వార్డ్రన్ సదరన్ కమాండ్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సి) 5/11 గూర్ఖా రైఫిల్స్ - ఇండియన్ ఆర్మీ
డి) 12 INAS - ఇండియన్ నేవీ
- View Answer
- Answer: ఎ
3. భారతీయ జియోయిడ్ మోడల్‌ను అభివృద్ధి చేసినందుకు "యంగ్ జియోస్పేషియల్ సైంటిస్ట్" అవార్డును గెలుచుకున్నది?
ఎ) రోపేష్ గోయల్
బి) నితిన్ త్యాగి
సి) రోహిత్ గర్వాల్
డి) తన్మయ్ భట్
- View Answer
- Answer: ఎ
2. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ (RIBA) 2022 రాయల్ గోల్డ్ మెడల్ విజేత?
ఎ) బాలకృష్ణ దోషి
బి) మయాంక్ అగర్వాల్
సి) వి నారాయణ్
డి) స్వామి అగ్నిహోత్రి
- View Answer
- Answer: ఎ
3. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) రెండు డిజిధన్ అవార్డులను ఏ బ్యాంకుకు అందించింది?
ఎ) కర్ణాటక బ్యాంక్
బి) సౌత్ ఇండియన్ బ్యాంక్
సి) IDBI బ్యాంక్
డి) ఫెడరల్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
4. 1971: ఛార్జ్ ఆఫ్ ది గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్ పుస్తక రచయిత?
ఎ) వికాస్ సింగ్రోల్
బి) జి స్వామి
సి) మయాంక్ సింగ్
డి) రచనా బిష్త్
- View Answer
- Answer: డి
5. 10వ వార్షిక డా. ఇడా ఎస్. స్కడర్ హ్యుమానిటేరియన్ ఓరేషన్ అవార్డును ఎవరు అందుకున్నారు?
జ) గీతా గోపీనాథ్
బి) ఇంద్రా నూయి
సి) రతన్ టాటా
డి) అజీజ్ ప్రేమ్‌జీ
- View Answer
- Answer: డి
6. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ విజేత?
ఎ) శివాని శ్రీవాస్తవ
బి) ఆండ్రియా మెజా
సి) మానుషి చిల్లార్
డి) హర్నాజ్ సంధూ
- View Answer
- Answer: డి
7. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన యువ గణిత శాస్త్రజ్ఞుల కోసం 2021 DST-ICTP-IMU రామానుజన్ బహుమతిని ఎవరికి అందించారు?
ఎ) తాన్యా త్యాగి
బి) సూర్య బర్మన్
సి) నిఖిల్ శ్రీవాస్తవ
డి) నీనా గుప్తా
- View Answer
- Answer: డి
8. వాటర్‌షెడ్: హౌ వి డిస్ట్రాయ్డ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వి కెన్ సేవ్ ఇట్” పుస్తక రచయిత?
ఎ) గురుచరణ్ షా
బి) మృదుల రమేష్
సి) అమిత్ బెనర్జీ
డి) సౌమ్య రావా
- View Answer
- Answer: బి
9. ET BFSI ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021లో ఏ బ్యాంక్ రెండు అవార్డులను గెలుచుకుంది?
ఎ) ఐసీఐసీఐ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) IDBI బ్యాంక్
డి) DBS బ్యాంక్
- View Answer
- Answer: డి
10. టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' 2021గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) ఎలోన్ మస్క్
బి) నరేంద్ర మోదీ
సి) విరాట్ కోహ్లీ
డి) జో బిడెన్
- View Answer
- Answer: ఎ
11. ’ప్రైడ్, ప్రిజుడీస్ అండ్ పండిట్రీ’ పుస్తక రచయిత?
ఎ) అక్షతా రావు
బి) రోమన్ సైనీ
సి) అరుంధతీ రాయ్
డి) శశి థరూర్
- View Answer
- Answer: ఎ