కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (22-28, January, 2022)
1. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో 71 శాతం రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నది?
ఎ. జో బిడెన్
బి. నరేంద్ర మోడీ
సి. స్కాట్ మారిసన్
డి. జస్టిన్ ట్రూడో
- View Answer
- Answer: బి
2. 'బోస్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యాన్ ఇన్‌కన్వీనియెంట్ నేషనలిస్ట్' జీవిత చరిత్ర రచయిత?
ఎ. పుణ్య ప్రసూన్ బాజ్‌పాయ్
బి. రామచంద్ర గుహ
సి. చంద్రచూడ్ ఘోష్
డి. ప్రేమ్ ప్రకాష్
- View Answer
- Answer: సి
3. జెనెసిస్ ప్రైజ్ 2022 విజేత ?
ఎ. స్టీవెన్ స్పీల్బర్గ్
బి. రబ్బీ లార్డ్
సి. ఆల్బర్ట్ బౌర్లా
డి. నాటన్ షరన్స్కీ
- View Answer
- Answer: సి
4. 'లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా' పుస్తక రచయిత ?
ఎ. తుహిన్ ఎ. సిన్హా
బి. అశ్విన్ సంఘీ
సి. రవి సుబ్రమణియన్
డి. శివ్ ఖేరా
- View Answer
- Answer: ఎ
5. 2022 సంవత్సరానికి సంస్థాగత విభాగంలో ఏ సంస్థ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం పొందింది?
ఎ. డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్, ఉత్తరాఖండ్
బి. గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్
సి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క 8వ బెటాలియన్
డి. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ
- View Answer
- Answer: బి
6. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022 ఎంత మంది విద్యార్థులకు లభించింది ?
ఎ. 32
బి. 48
సి. 29
డి. 65
- View Answer
- Answer: సి
7. ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్నది?
ఎ. డిక్కిలూనా
బి. తలైవి
సి. కూలంగల్
డి. జై భీమ్
- View Answer
- Answer: సి
8. ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఉత్తమ నటుడి అవార్డు పొందిన నటుడు?
ఎ. ధనుష్
బి. జయసూర్య
సి. రామ్ చరణ్
డి. ప్రభాస్
- View Answer
- Answer: బి
9 అసోం అత్యున్నత పౌర పురస్కారం 'అస్సాం బైభవ్' 2021 సంవత్సరానికి ఎవరికి లభించింది?
ఎ. రతన్ టాటా
బి. నరేంద్ర మోడీ
సి. సైరస్ మిస్త్రీ
డి. అజీమ్ ప్రేమ్‌జీ
- View Answer
- Answer: ఎ
10. 2022లో ఎంత మందికి పద్మ అవార్డులు లభించాయి?
ఎ. 275
బి. 174
సి. 328
డి. 128
- View Answer
- Answer: డి
11. 2022లో భారత రాష్ట్రపతి ఎన్ని గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేశారు?
ఎ. 223
బి. 400
సి. 384
డి. 190
- View Answer
- Answer: సి
12. భారతదేశపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు మరణానంతరం లభించిన పురస్కారం?
ఎ. పద్మవిభూషణ్
బి. భారతరత్న
సి. పద్మభూషణ్
డి. పైవేవీ కావు
- View Answer
- Answer: ఎ
13. పద్మవిభూషణ్ అవార్డు పొందిన ప్రభా ఆత్రే ఏ రంగానికి సంబంధించినవారు?
ఎ. సివిల్ సర్వీస్
బి. సాహిత్యం
సి. సంగీతం
డి. క్రీడలు
- View Answer
- Answer: సి
14.ఎ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా: సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ - పుస్తక రచయిత?
ఎ. రస్కిన్ బాండ్
బి. సుధా మూర్తి
సి. అరుంధతీ రాయ్
డి. చేతన్ భగత్
- View Answer
- Answer: ఎ