కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 07-13 May, 2022)
1. 8,000 మీటర్ల పైగా ఉండే ఐదు శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ?
ఎ. ప్రియాంక మోహితే
బి. సంతోష్ యాదవ్
సి. ప్రేమలతా అగర్వాల్
డి. బచేంద్రి పాల్
- View Answer
- Answer: ఎ
2. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 గెలుచుకున్న NASA- వాతావరణ పరిశోధన శాస్త్రవేత్త పేరు?
ఎ. సింథియా రోసెన్జ్వీగ్
బి. డెన్నిస్ P. సుల్లివన్
సి. రిజ్వానా హసన్
డి. ఫ్రాన్సిస్ కెరే
- View Answer
- Answer: ఎ
3. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 'ఇండో-పాక్ వార్ 1971- రిమినిసెన్సెస్ ఆఫ్ ఎయిర్ వారియర్స్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తక రచయిత?
ఎ. జగ్జీత్ సింగ్
బి. శైలేంద్ర మోహన్
సి. ఎ & బి రెండూ
డి. పైవేవీ కావు
- View Answer
- Answer: సి
4. ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2022ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ. మైఖేల్ లిండెన్బెర్గర్
బి. డానిష్ సిద్ధిఖీ
సి. లిసా ఫాల్కెన్బర్గ్
డి. ఉక్రెయిన్ జర్నలిస్ట్స్
- View Answer
- Answer: బి
5. 26వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఎవరు?
ఎ. కమీ రీటా షెర్పా
బి. టెన్జింగ్ షెర్పా
సి. ఆంగ్ రీటా షెర్పా
డి. టెన్జింగ్ నార్గే
- View Answer
- Answer: ఎ
6. ప్రతిష్టాత్మకమైన రాయల్ గోల్డ్ మెడల్ 2022ను ఏ భారతీయ ఆర్కిటెక్ట్ అందుకున్నారు?
ఎ. బృందా సోమయ
బి. షీలా శ్రీ ప్రకాష్
సి. హఫీజ్ కాంట్రాక్టర్
డి.బాలకృష్ణ విఠల్దాస్ దోషి
- View Answer
- Answer: డి
7. అసాధారణ సేవను అందిన ఎవరికి డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో పరమ విశిష్ట సేవా పతకాన్ని అందించారు?
ఎ. మనోజ్ పాండే
బి. జోగిందర్ జస్వంత్ సింగ్
సి. బిపిన్ రావత్
డి. దల్బీర్ సింగ్ సుహాగ్
- View Answer
- Answer: ఎ