కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (05-11, February 2022)
1. 'గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా' పేరుతో నీరజ్ చోప్రా జీవిత చరిత్ర ను రాసినది?
ఎ. మనోరమ జాఫా
బి. నవదీప్ సింగ్ గిల్
సి. B. N. గోస్వామి
డి. జాగ్రీత్ కౌర్
- View Answer
- Answer: బి
2. ‘అథర్వ - ది ఆరిజిన్’ అనే గ్రాఫిక్ నవలలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని సూపర్ హీరో అథర్వగా చిత్రీకరించినది?
ఎ. షమిక్ దాస్‌గుప్తా
బి. రమేష్ తమిళమణి
సి. సారనాథ్ బెనర్జీ
డి. అశోక్ బ్యాంకర్
- View Answer
- Answer: బి
3. రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ రంగంలో అత్యుత్తమ కవాతు బృందం?
ఎ. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
బి. ఇండియన్ ఆర్మీ
సి. ఇండియన్ కోస్ట్ గార్డ్
డి. ఇండియన్ నేవీ
- View Answer
- Answer: డి
4. ఏ లెజెండరీ సింగర్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది?
ఎ. మీనా కుమారి
బి. M. S. సుబ్బులక్ష్మి
సి. లతా మంగేష్కర్
డి. వైజయంతిమాల
- View Answer
- Answer: సి
5. 94వ అకాడమీ అవార్డ్స్‌లో అత్యధికంగా నామినేషన్లు అందుకున్న చిత్రం?
ఎ. బెల్ఫాస్ట్
బి. ది పవర్ ఆఫ్ ది డాగ్
సి. వెస్ట్ సైడ్ స్టోరీ
డి. డూన్
- View Answer
- Answer: బి
6. "అటల్ బిహారీ వాజ్‌పేయి" పుస్తక రచయిత?
ఎ. స్వాతి చతుర్వేది
బి. సాగరిక ఘోష్
సి. రాజ్‌దీప్ సర్దేశాయ్
డి. కరణ్ థాపర్
- View Answer
- Answer: బి