కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (01-07, January, 2022)
1. ఆంగ్ల భాషకు సాహిత్య అకాడమీ అవార్డు 2021 గెలుచుకున్నది?
ఎ) సంజీవ్ వెరెన్కర్
బి) అనురాధ శర్మ
సి) నమితా గోఖలే
డి) నిరంజన్ హన్స్దా
- View Answer
- Answer: సి
2. ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ 2020కు రెడ్ఇంక్ అవార్డు విజేత?
ఎ) డానిష్ సిద్ధిఖీ
బి) రోహిత్ సర్దానా
సి) అర్ఫా ఖానుమ్ షేర్వానీ
డి) రాణా అయ్యూబ్
- View Answer
- Answer: ఎ
3. ఏ రంగంలో ప్రతిభ కనబరిచే వారికి భారతదేశంలో ఏటా రాంనాథ్ గోయెంకా అవార్డును ప్రదానం చేస్తారు?
ఎ) సైన్స్ & టెక్నాలజీ
బి) సాహిత్యం
సి) క్రీడలు
డి) జర్నలిజం
- View Answer
- Answer: డి
4. ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయెంకా అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
ఎ) ఆదిల్ జుస్సావాలా
బి) జిషాన్ ఎ లతీఫ్
సి) అనితా దేశాయ్
డి) తమల్ బంద్యోపాధ్యాయ
- View Answer
- Answer: బి
5. చాంద్ పే చాయ్- పుస్తక రచయిత?
ఎ) అమీర్ ఖాన్
బి) అశుతోష్ రాణా
సి) రాజేష్ తైలాంగ్
డి) నషీరుద్దీన్ షా
- View Answer
- Answer: సి
6. తెలుగు భాషకు సంబంధించి 2021 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
ఎ) గోరేటి వెంకన్న
బి) అంబై శివ
సి) డి ఎస్ నాగభూషణం
డి) నిరంజన్ హన్స్దా
- View Answer
- Answer: ఎ