GK Awards Quiz: 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు?
1. పాఠశాలల్లో అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడంలో ఆమె చేసిన కృషికి విద్యా రంగంలో అత్యున్నత గుర్తింపు -యిదాన్ బహుమతి- విద్యాభివృద్ధికి 2021 ఎవరికి లభించింది?
ఎ) రుక్మిణి బెనర్జీ
బి) ఎరిక్ హనుషేక్,
సి) సుమన్ భరత్ సింగ్
డి) రీతు బెనర్జీ
- View Answer
- Answer: ఎ
2. బొగ్గు, శక్తిపై మార్గదర్శక పరిశోధన చేసి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును గెలుచుకున్న బినోయ్ కుమార్ సైకియా ఏ రాష్ట్రానికి చెందినవాడు?
ఎ) తమిళనాడు
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) నాగాలాండ్
డి) అసోం
- View Answer
- Answer: డి
3. ఏ సంస్థ 2021 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డును గెలుచుకుంది?
ఎ) జీల్ అల్బెనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్
బి) మేయర్లిన్ వెర్గరా అసోసియేషన్
సి) దిన్ హోమ్స్ అసోసియేషన్
డి) ఆల్బర్ట్ జిందాల సంస్థ
- View Answer
- Answer: ఎ
4. " క్రానికల్స్ ప్రం ది ల్యాండ్ ఆఫ్ హ్యాపియెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్" పుస్తక రచయిత?
ఎ) వోల్ సోయింకా
బి) నాడిన్ గోర్డిమర్
సి) బెన్ ఓక్రి
డి) చినువా అచెబె
- View Answer
- Answer: ఎ
5. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 లో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా అగ్రస్థానాన్ని తిరిగి నిలుపుకున్నది?
ఎ) ముఖేష్ అంబానీ
బి) గౌతమ్ అదానీ
సి) శివ్ నాడార్
డి) హెచ్పి హిందూజా
- View Answer
- Answer: ఎ
6. ఖాట్మండు డైలమా: రీసెట్ ఇండియా-నేపాల్ టైస్ " పుస్తక రచయిత ?
ఎ) రంజిత్ రే
బి) అనిమేష్ సింగ్
సి) ముఖేష్ శర్మ
డి) అరుంధతీ రాయ్
- View Answer
- Answer: ఎ
7. 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఎ) ముఖేష్ అంబానీ
బి) శివ నాడార్
సి) మల్లికా శ్రీనివాసన్
డి) ఎ,సి
- View Answer
- Answer: డి
8. 213 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు?
ఎ) జెఫ్ బెజోస్
బి) ఎలోన్ మస్క్
సి) ముఖేష్ అంబానీ
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- Answer: బి