కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 30-06 May, 2022)
1. ఏ రాజ్యాంగ సంస్థ విజయ్ సంప్లాను ఛైర్‌పర్సన్‌గా నియమించింది?
ఎ. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
బి. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కౌన్సిల్
సి. భారత ఎన్నికల సంఘం
డి. ఫైనాన్స్ కమిషన్
- View Answer
- Answer: ఎ
2. ఈ సంవత్సరం జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనబోయే భారతీయ నటి?
ఎ. దీపికా పదుకొణె
బి. విద్యాబాలన్
సి. ఐశ్వర్య రాయ్ బచ్చన్
డి. షర్మిలా ఠాగూర్
- View Answer
- Answer: ఎ
3. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత
బి. లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు
సి. లెఫ్టినెంట్ జనరల్ యోగేంద్ర డిమ్రి
డి. లెఫ్టినెంట్ జనరల్ నవ్ కుమార్ ఖండూరి
- View Answer
- Answer: బి
4. భారతీయ సంతతికి చెందిన నంద్ ముల్చందానీ ఏ ఏజెన్సీకి మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు?
ఎ. మొసాద్ - ఇజ్రాయెల్
బి. మిలిటరీ ఇంటెలిజెన్స్ 6 -UK
సి. KGB - రష్యా
డి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - USA
- View Answer
- Answer: డి
5. భారతదేశ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఏ సీనియర్ IFS అధికారి బాధ్యతలు చేపట్టారు?
ఎ. సందీప్ కుమార్
బి. పవన్ సింగ్
సి. వినయ్ మోహన్ క్వాత్రా
డి. రమేష్ వర్ధన్ ష్రింగ్లా
- View Answer
- Answer: సి
6. ప్రత్యక్ష పన్నుల CBDT ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సంగీతా సింగ్
బి. T V నరేంద్రన్
సి. M అజిత్ కుమార్
డి. జె.బి.మహపాత్ర
- View Answer
- Answer: ఎ