కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
1. భారతదేశంలో జరిగే రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) పంకజ్ త్రిపాఠి
బి) రాధే శ్యామ్ లాల్
సి) సౌరవ్ జోషి
డి) ఇంతియాజ్ అలీ
- View Answer
- Answer: డి
2. క్వీన్ ఎలిజబెత్‌ను దేశాధినేతగా తొలగించి, గణతంత్ర రాజ్యంగా అవతరించేందుకు సిద్ధమవుతున్న ఏ దేశం తన మొట్టమొదటి అధ్యక్షుడిని ఎన్నుకుంది?
ఎ) బార్బడోస్
బి) కెన్యా
సి) ఉక్రెయిన్
డి) జింబాబ్వే
- View Answer
- Answer: ఎ
3. అన్ని పొగాకు ఉత్పత్తులను కవర్ చేసే సమగ్ర పన్ను విధాన ప్రతిపాదనను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్నది?
ఎ) సందీప్ సింగ్
బి) వికాస్ షీల్
సి) పవన్ సింగ్రోల్
డి) రమేష్ ఫంగల్
- View Answer
- Answer: బి
4. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ప్రియాంక శర్మ
బి) శశ్వత్ శర్మ
సి) హర్జీత్ జోషి
డి) అలోక్ మిశ్రా
- View Answer
- Answer: డి
5. అదిదాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నటి?
ఎ) దీపికా పదుకొణె
బి) కత్రినా కైఫ్
సి) దిశా పటాని
డి) కియారా అద్వానీ
- View Answer
- Answer: ఎ
6. జనవరి 2022లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న భారతీయ ఆర్థికవేత్త?
ఎ) గీతా గోపీనాథ్
బి) సాక్షి సోని
సి) ఆకాంక్ష జైన్
డి) సమీక్షా ద్వివేది
- View Answer
- Answer: ఎ
7. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA- MD, గ్రూప్ CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రామ్‌నాథ్ కృష్ణన్
బి) సి కె మిశ్రా
సి) గోపీనాథ్ కృష్ణన్
డి) ఎ కె అహుజా
- View Answer
- Answer: ఎ
8. నిపున్ భారత్ మిషన్‌ను అమలు చేయడానికి ఏర్పాటైన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు?
ఎ) ధర్మేంద్ర ప్రధాన్
బి) నరేంద్ర మోదీ
సి) అమిత్ షా
డి) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- Answer: ఎ
9. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ) ఫ్లాయింట్ బౌంట్
బి) డానిష్ సిద్ధిఖీ
సి) స్కాట్ మారిసన్
డి) షావ్కత్ మిర్జియోవ్
- View Answer
- Answer: డి