కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 19-25 March, 2022)
1. ఐదు సంవత్సరాల పాటు TCS MD & CEO గా తిరిగి నియమితులైనది?
ఎ. సందీప్ కృష్ణన్
బి. పవన్ శర్మ
సి. రాజేష్ గోపీనాథన్
డి. రమేష్ గోపీనాథన్
- View Answer
- Answer: సి
2. 'ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్' CEO?
ఎ. ప్రశాంత్ ఝవేరి
బి. అనుబ్రత బిస్వాస్
సి. రిషి గుప్తా
డి. అతుల్ కుమార్ గోయెల్
- View Answer
- Answer: ఎ
3. మారుతి సుజుకి MD & CEO గా నిమితులైనది?
ఎ. హిసాషి టేకుచి
బి. కెనిచి అయుకావా
సి. ఒసాము సుజుకి
డి. షిగెటోషి టోరీ
- View Answer
- Answer: ఎ
4. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి?
ఎ. అశోక్ గెహ్లాట్
బి. శివరాజ్ సింగ్ చౌహాన్
సి. జైరామ్ ఠాకూర్
డి. పుష్కర్ సింగ్ ధామి
- View Answer
- Answer: డి
5. సెర్దార్ బెర్డిముహమెడో ఏ దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
ఎ. అర్మేనియా
బి. అజర్బైజాన్
సి. తుర్క్మెనిస్తాన్
డి. కిర్గిజ్స్తాన్
- View Answer
- Answer: సి
6. ఐక్యరాజ్యసమితి - ప్రభావవంతమైన బహుపాక్షికతపై కొత్తసలహా మండలిలో సభ్యునిగా ఏ భారతీయ ఆర్థికవేత్తను నియమించింది?
ఎ. జయతి ఘోష్
బి. కౌశిక్ బసు
సి. అభిజిత్ సేన్
డి. C. రంగరాజన్
- View Answer
- Answer: ఎ
7. మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి?
ఎ. తొంగమ్ బిస్వజిత్ సింగ్
బి. గోవిందాస్ కొంతౌజం
సి. విరేనే సింగ్
డి. N బీరేన్ సింగ్
- View Answer
- Answer: డి