కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. గేమింగ్ యాప్ A23 బ్రాండ్ అంబాసిడర్?
ఎ. విరాట్ కోహ్లీ
బి. షారూఖ్ ఖాన్
సి. దీపికా పదుకొనే
డి. సచిన్ టెండూల్కర్
- View Answer
- Answer: బి
2. భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్త (national maritime security coordinator)గా నియమితులైనది?
ఎ. సందీప్ సింగ్
బి. పవన్ సింగ్
సి. రమేష్ లంబా
డి జి అశోక్ కుమార్
- View Answer
- Answer: డి
3. AIF పరిశ్రమ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు, SEBI పునర్నిర్మించిన ప్రత్యామ్నాయ పెట్టుబడి పాలసీ సలహా కమిటీ చైర్మన్?
ఎ. క్రిస్ గోపాలకృష్ణన్
బి. నందన్ నీలేకని
సి. N R నారాయణ మూర్తి
డి. సలీల్ పరేఖ్
- View Answer
- Answer: సి
4. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ & CEO?
ఎ. టకుయా సుమురా
బి. గాకు నకనిషి
సి. రాకేష్ శ్రీవాస్తవ
డి. జ్ఞానేశ్వర్ సేన్
- View Answer
- Answer: ఎ
5. థమ్స్ అప్- తాజా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనది?
ఎ. షారూఖ్ ఖాన్
బి. సోనూ సూద్
సి. అక్షయ్ కుమార్
డి. రణబీర్ సింగ్
- View Answer
- Answer: ఎ
6. హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ బోర్డు ఛైర్మన్ గా నియమితులైనది?
ఎ. నితిన్ పారంజపే
బి. హరీశ్ మన్వానీ
సి. లీనా నాయర్
డి. ఎలాన్ జోపే
- View Answer
- Answer: ఎ