కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 09-15 April, 2022)
1. అలెగ్జాండర్ వుసిక్ ఏ దేశానికి రెండోసారి అధ్యక్షుడిగా తిరిగి నియమితులయ్యారు?
ఎ. గ్రీస్
బి. పోలాండ్
సి. ఫిన్లాండ్
డి. సెర్బియా
- View Answer
- Answer: డి
2. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్- నిపుణుల సలహా కమిటీకి అధిపతి?
ఎ. సుందర్ పిచాయ్
బి. సత్య నాదెళ్ల
సి. నందన్ నీలేకని
డి. అశ్విని వైష్ణవ్
- View Answer
- Answer: డి
3. US సుప్రీం కోర్ట్ తొలి నల్లజాతి మహిళా న్యాయమూర్తి?
ఎ. ఫెన్నీ లౌ హామర్
బి. గ్వెన్డోలిన్ బ్రూక్స్
సి. ఎల్లా ఫిట్జ్‌గెరాల్డ్
డి. కేతంజీ బ్రౌన్ జాక్సన్
- View Answer
- Answer: డి
4. ఆంధ్రప్రదేశ్ కొత్త హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ. తానేటి వనిత
బి. ఉషశ్రీ చరణ్
సి. ధర్మాన ప్రసాద రావు
డి. ఆర్.కె.రోజా
- View Answer
- Answer: ఎ
5. UPSC కొత్త ఛైర్మన్?
ఎ. సందీప్ కుమార్ జోషి
బి. మనోజ్ సోని
సి. పవన్ సక్సేనా
డి. రమేష్ సిరోహి
- View Answer
- Answer: బి
6. పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి?
ఎ. ఫవాద్ చౌదరి
బి. షెహబాజ్ షరీఫ్
సి. ఫజల్-ఉర్-రెహ్మాన్
డి. ఆసిఫ్ అలీ జర్దారీ
- View Answer
- Answer: బి
7. రాబోయే 2023 G20 సమావేశం కోసం భారతదేశ చీఫ్ G20 కోఆర్డినేటర్‌గా నియమితులైనది?
ఎ. రాజీవ్ గౌబా
బి. హర్ష్ వి ష్రింగ్లా
సి. అజయ్ కుమార్
డి. అజయ్ కుమార్ భల్లా
- View Answer
- Answer: బి
8. మైనారిటీల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా తిరిగి నియమితులైనది?
ఎ. కెర్సీ కైఖుష్రూ దేబూ
బి. సయ్యద్ షాహెజాది
సి. ఇక్బాల్ సింగ్ లాల్పురా
డి. రించెన్ లామో
- View Answer
- Answer: సి