కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 05-11 March, 2022)
1. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. నరేష్ గోయల్
బి. అనితా నరేష్ గోయల్
సి. సంజీవ్ కపూర్
డి. రాహుల్ తనేజా
- View Answer
- Answer: సి
2. టెలికాం వివాదాల పరిష్కారం, అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా నియమితులైనది?
ఎ. జస్టిస్ డి ఎన్ పటేల్
బి. జస్టిస్ కె విజయ భాస్కర్
సి. జస్టిస్ పవన్ శర్మ
డి. జస్టిస్ రమేష్ గొగోయ్
- View Answer
- Answer: ఎ
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (DMD)గా నియమితులైనది?
ఎ. వాసుదేవన్ పి ఎన్
బి. నితిన్ చుగ్
సి. అజయ్ కన్వాల్
డి. అరుణ్ రామనాథన్
- View Answer
- Answer: బి
4. క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నామినేట్ అయినది?
ఎ. అరుణిమ శర్మ
బి. రత్న రైనా
సి. కిరణ్ మిశ్రా
డి. ఆరుషి వర్మ
- View Answer
- Answer: డి
5. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. మార్కస్ వాట్సన్
బి.టి.రాజ కుమార్
సి. మార్కస్ ప్లేయర్
డి. రాజా రాయ్
- View Answer
- Answer: బి
6. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్ స్థానంలో దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనది?
ఎ. లీ జే-మ్యుంగ్
బి. కిమ్ కున్-హీ
సి. హాంగ్ జూన్-ప్యో
డి. యూన్ సుక్-యోల్
- View Answer
- Answer: డి
7. గ్లోబల్ ఫార్మా లుపిన్ లిమిటెడ్ తన శక్తి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ క్రీడాకారిణిని నియమించింది?
ఎ. మేరీ కోమ్
బి. సానియా మీర్జా
సి. మిథాలీ రాజ్
డి. ఝులన్ గోస్వామి
- View Answer
- Answer: ఎ