Skip to main content

AMFI New CEO: యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్‌ చలసాని

మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్‌ చలసాని నియమితులయ్యారు.
Venkat Nageswar Chalasani appointed as new AMFI CEO, Venkatanageswar Chalasani, new CEO of Mutual Funds Association AMFI

వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐలో డిప్యూటీ ఎండీగా వ్యవహరించడంతో పాటు ఆర్‌బీఐ, ఆర్థిక శాఖలు ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ సభ్యుడిగా సేవలు అందించారు. 

Chief Information Commissioner: కేంద్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా

Published date : 09 Nov 2023 01:20PM

Photo Stories